ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు

ABN, Publish Date - Jun 14 , 2024 | 11:12 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని సచివాలయంలో గురువారం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం మొదటి బ్లాక్‌లోని సీఎం ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే చేశారు. 16,347 పోస్టులతో డీఎస్సీ కోసం తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ రెండో ఫైల్‌పై సంతకం చేశారు. సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపుపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగు, నైపుణ్య గణనపై చంద్రబాబు ఐదో సంతకం చేశారు.

1/6

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపడుతున్న దృశ్యం..

2/6

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టేముందు సచివాలయం మొదటి బ్లాక్‌లోని సీఎం ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేస్తున్న దృశ్యం.

3/6

ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పై చేస్తున్న చంద్రబాబు..

4/6

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలుతెలుపుతున్న సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్..

5/6

రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సచివాలయంలో సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలుతెలుపుతున్న దృశ్యం.

6/6

సచివాలయంలో శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన పలువురు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..

Updated Date - Jun 14 , 2024 | 11:12 AM

Advertising
Advertising