ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నెల్లూరులో భారీ వర్షాలు.. ప్రజల ఇక్కట్లు..

ABN, Publish Date - Dec 04 , 2024 | 11:21 AM

నెల్లూరు: ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావం ఇంకా వీడలేదు. భారీ వర్షాలు కురవడంతో నెల్లూరు జిల్లాలో రోడ్లపై నీరు ప్రవహించింది. ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉన్న వాయుగుండం మరింత బలహీనపడి సోమవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. సముద్రం నుంచి భారీగా తేమ భూ ఉపరితలంపైకి రావడంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు నగరంలో కురిసిన వానకు రోడ్లు జలమయం అయ్యాయి.

1/6

నెల్లూరు నగరంలో కురిసిన వానకు జల దిగ్బంధనంలో రోడ్లు.. జనాల ఇక్కట్లు...

2/6

రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు..

3/6

మోకాలలోతు నీటిలో నచుడుకుంటూ వెళుతున్న జనాలు.. వాహనదారులు..

4/6

నెల్లూరు నగరంలో కురిసిన భారీ వర్షానికి చెరువును తలపిస్తున్న రోడ్డు.. మూసివేసిన దూకాణాలు..

5/6

వర్షపు నీటితో రోడ్లు జలమయం కావడంతో గోడను పట్టుకుని వెళుతున్న జనాలు..

6/6

భారీ వర్షానికి పొంగి పొర్లుతున్న పెన్నా నది...

Updated Date - Dec 04 , 2024 | 11:21 AM