ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Deputy CM: జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్‌లో పవన్ కల్యాణ్

ABN, Publish Date - Dec 19 , 2024 | 11:09 AM

విజయవాడ: జల్ జీవన్ మిషన్ అమలపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పంపు, వాటి ద్వారా నాణ్యమైన ‌మంచినీరు అందించాలనేది లక్ష్యమన్నారు. 2019 ఆగష్టులో‌ ప్రారంభమైనప్పటికీ నీటిని అందించడానికే పరిమితం అయ్యిందని.. 2024 నాటికి మరింత బలోపేతం చేసి రోజూ నీటి సరఫరా చేయాలన్నారు. 55 ‌లీటర్లు ఒక మనిషికి ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మోడీ కలను మరింత సాకారం చేసేలా అడుగులు వేస్తున్నామన్నారు.

1/5

విజయవాడలో నిర్వహించిన జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్‌ను ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

2/5

విజయవాడలో నిర్వహించిన జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్‌లో పాల్గొని కీలకోపన్యాసం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..

3/5

జల్ జీవన్ మిషన్ కార్యాచరణను వివరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

4/5

జల్ జీవన్ మిషన్ గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వివరిస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్..

5/5

విజయవాడలో నిర్వహించిన జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్‌ను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

Updated Date - Dec 19 , 2024 | 11:09 AM