ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాల్కంపేట ఎల్లమ్మ తల్లి మహా లక్ష్మి అలంకరణలో..

ABN, Publish Date - Oct 04 , 2024 | 10:38 AM

హైదరాబాద్: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం హైదరాబాద్ బాల్కంపేట ఎల్లమ్మ తల్లి మహా లక్ష్మీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తొమ్మిది రోజులపాటు రోజుకో అలంకారంలో ఎల్లమ్మ తల్లి భక్తులకు దర్శనమిస్తారు. కాగా నిన్న (గురువారం) ఎల్లమ్మ తల్లీ బాలాత్రిపురసుందరిదేవి అలంకారంలో దర్శనమిచ్చారు.

1/5

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం హైదరాబాద్ బాల్కంపేట ఎల్లమ్మ తల్లి మహాలక్ష్మీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

2/5

ఎల్లమ్మ తల్లి మహాలక్ష్మీ అలంకరణలో భాగంగా అమ్మవారికి నోట్లతో అలంకరణ చేసిన దృశ్యం..

3/5

నోట్లను పూలదండగా పేర్చి బాల్కంపేట ఎల్లమ్మ తల్లికి అలంకరణ..

4/5

పూలదండలు, కరెన్సీ నోట్లతో ఎల్లమ్మ తల్లికి అలంకరించిన ఆలయ అధికారులు..

5/5

బాల్కంపేట ఎల్లమ్మ తల్లిని మహాలక్షీ అవతారంలో అందంగా అలంకరించారు.

Updated Date - Oct 04 , 2024 | 10:38 AM