ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Video Viral: బైక్ నడపాలంటే చేతులే ఉండాలా ఏంటీ.. ఈ వీడియో చూస్తే సెల్యూట్ కొట్టాల్సిందే..

ABN, Publish Date - Mar 24 , 2024 | 03:41 PM

చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, సాధించాలనే దృఢ సంకల్పం, గుండెల నిండా ధైర్యం ఉంటే చాలు.. సుదూర కొండలు సైతం పాదాక్రాంతం అవుతాయి. కొందరికి అన్నీ బాగున్నా ఇంకా ఏదో కావాలనుకుంటూ నిరంతరం నిరాశతో బతుకుతుంటారు.

చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, సాధించాలనే దృఢ సంకల్పం, గుండెల నిండా ధైర్యం ఉంటే చాలు.. సుదూర కొండలు సైతం పాదాక్రాంతం అవుతాయి. కొందరికి అన్నీ బాగున్నా ఇంకా ఏదో కావాలనుకుంటూ నిరంతరం నిరాశతో బతుకుతుంటారు. మరికొందరు మాత్రం అవయవాలు సరిగ్గా లేకున్నా, ఆరోగ్యం సహకరించకున్నా ఏదో ఒకటి చేయాలనే తపనతో దూసుకుపోతుంటారు. బలహీనతను బలంగా మార్చుకుని తామేంటో ప్రపంచానికి నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ ( Viral ) గా మారింది.

పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండ నీదే విజయం.. కష్టపడితే రాదా ఫలితం.. పదరా సోదరా.. ఈ పాట ఎంత హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇవి కేవలం సాంగ్ లిరిక్సే కావచ్చు. కానీ వీటి అంతరార్థం ఎంతో ఉంది. మనసుతో వింటే మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఇలాంటి పాటలు వివిధ భాషల్లో అనేకం ఉన్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో రెండు చేతులు లేకపోయినా ఓ యువకుడు బైక్ నడుపుతూ కనిపించాడు. ఇందు కోసం అతను తన మొండి చేతులకు తాడును కట్టుకున్నాడు. తాడు సహాయంతో బైక్ ను నియంత్రించే ఏర్పాటు చేసుకున్నాడు.


ఈ వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ అయింది. 'దీన్ని నిజమైన దేశీ జుగాడ్ అంటారు' అని క్యాప్షన్ రాశారు. అంతే.. కొద్ది సమయంలోనే ఈ వీడియో ఇంటర్నెట్ లో ప్రకంపనలు సృష్టించింది. వీడియో చూసిన నెటిజన్లు యువకుడి ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 24 , 2024 | 03:41 PM

Advertising
Advertising