ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఏనుగుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది.. ఆటో డ్రైవర్ ఎదురుగా వెళ్లడంతో.. చివరకు..

ABN, Publish Date - Oct 01 , 2024 | 07:56 PM

అడవి జంతువులు ఉన్నట్టుండి రోడ్ల మీదకు వచ్చే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం తరచూ చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో కొందరు వాటి ముందు హీరోయిజం ప్రదర్శించి, చివరకు సమస్యలను కొనితెచ్చుకుంటుంటారు. ఇలాంటి..

అడవి జంతువులు ఉన్నట్టుండి రోడ్ల మీదకు వచ్చే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం తరచూ చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో కొందరు వాటి ముందు హీరోయిజం ప్రదర్శించి, చివరకు సమస్యలను కొనితెచ్చుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై ఏనుగు రావడం చూసి కూడా.. ఓ ఆటో డ్రైవర్ ఎదురుగా వెళ్లాడు. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవి నుంచి జనారణ్యంలోకి వచ్చిన ఓ భారీ ఏనుగు.. చివరకు (elephant on the road) రోడ్డు పైకి వెళ్తుంది. ఇంకేముందీ.. అంత పెద్ద ఏనుగు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడం చూసి అంతా భయంతో పరుగులు తీశారు. మరోవైపు వాహనదారులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Viral Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. బైకర్‌ను వెంటబడిన ఖడ్గమృగం.. చివరకు ఏం చేసిందో చూస్తే..


ఏనుగును చూసి కూడా ఏమాత్రం భయపడకుండా .. అందరి ముందు హీరోలా బిల్డప్ ఇస్తూ దాని ఎదురుగా వెళ్తాడు. ఆటో ఎదురుగా రావడం చూసిన ఏనుగు.. దాన్ని టార్గెట్ చేసి దాడి చేయాలని చూస్తుంది. ఏనుగు వాహనంపైకి రావడం చూసిన ఆటో డ్రైవర్.. అటూ, ఇటూ తిప్పుతూ తప్పించాలని చూస్తాడు. అయితే ఏనుగు మాత్రం వదలకుండా ఆటోకు ఎదరుగా వెళ్తుంది. ఈ క్రమంలో ఆటో ఓ వైపు గాల్లోకి లేచి ధబేల్‌మని (auto fell down) కిందపడిపోతుంది. ఆటో కిందపడగానే డ్రైవర్‌తో పాటూ, అందులో ఉన్న వారు పారిపోయి ప్రాణాలు దక్కించుకుంటారు.

Viral Video: ఎస్కలేటర్ ఎక్కిన యువతులు.. ఉన్నట్టుండి కిందకు దిగి ఏం చేశారో చూడండి..


ఇలా ఏనుగుకు ఎదురుగా వెళ్లి చివరకు ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆటో డ్రైవర్‌కు ఏనుగు బాగా బద్ధి చెప్పింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సాహసాలు చేయడం ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 750కి పైగా లైక్‌లు, 59 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అది ఓడ అనుకున్నావా.. ఆర్టీసీ బస్ అనుకున్నావా.. ఇతడేం చేశాడో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 01 , 2024 | 07:56 PM