ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: మసాజ్ చేస్తున్న సమయంలో.. కస్టమర్ కళ్లు మూసుకోగానే.. ఇతడు చేసిన నిర్వాకం..

ABN, Publish Date - Jun 16 , 2024 | 04:58 PM

మసాజ్ సెంటర్ పేరుతో కొందరు అసభ్యకర పనులు చేయడం చూస్తుంటాం. అలాగే మరికొందరు ఇదే మసాజ్ సెంటర్‌లో అపరిశుభ్రమైన పనులు కూడా చేస్తూ అందరికీ ఆగ్రహం తెప్పిస్తుంటారు. ఇలాంటి...

మసాజ్ సెంటర్ పేరుతో కొందరు అసభ్యకర పనులు చేయడం చూస్తుంటాం. అలాగే మరికొందరు ఇదే మసాజ్ సెంటర్‌లో అపరిశుభ్రమైన పనులు కూడా చేస్తూ అందరికీ ఆగ్రహం తెప్పిస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మసాజ్ చేస్తున్న సమయంలో కస్టమర్ కళ్లు మూసుకోగానే.. సదరు సెలూన్ నిర్వాహకుడు చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) లక్నోలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందని జైద్ అనే వ్యక్తి ఇక్కడే ఓ సెలూన్ సెంటర్ (Salon Center) నిర్వహిస్తున్నాడు. ఇదిలావుండగా, సెలూన్‌లో ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సెలూన్ సెంటర్ నిర్వాహకుడు కస్టమర్‌కు ఫేస్ మసాజ్ చేస్తున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Viral video: కుక్క పిల్లను చుట్టేసిన పాము.. ప్రాణాలు పోతాయనుకున్న సమయంలో.. చివరకు..


మసాజ్ చేస్తున్న ఆ వ్యక్తి.. కస్టమర్ కళ్లు మూసుకున్న సమయంలో ఉన్నట్టుండి తన చేతులపై (Spit and massage) ఉమ్మి వేసి మసాజ్ చేయసాగాడు. అయితే ఆ సమయంలో కళ్లు మూసుకున్న కస్టమర్ దీన్ని గమనించలేదు. కానీ అతడికి అనుమానం కలిగి ఆ తర్వాత సీసీ ఫుటేజీ పరిశీలించాడు. చేతుల్లో ఉమ్మి వేసి మసాజ్ చేయడం చూసి షాక్ అయ్యాడు. తర్వాత దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు.. సెలూన్ నిర్వాహకుడిపై కేసులు నమోదు చేశారు.

Viral video: బాబోయ్..! టీని ఇలాక్కూడా చేస్తారా.. ఇది టీ కాదు విషం అంటున్న నెటిజన్లు..


కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! మసాజ్ పేరుతో ఇలాక్కూడా చేస్తున్నారా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: పెళ్లి జరుగుతుండగా వేదిక వెనుక వైపు వెళ్లిన వరుడు.. అనుమానం వచ్చి వధువు కూడా వెళ్లగా.. చివరకు..

Updated Date - Jun 16 , 2024 | 04:59 PM

Advertising
Advertising