Viral Video: బైకుపై అమ్మాయి ఉండాలే గానీ.. సింహం ఎదురొచ్చినా డోంట్ కేర్.. ఇతడు చేసిన నిర్వాకం చూడండి..
ABN, Publish Date - Dec 03 , 2024 | 09:11 PM
బైకుపై అమ్మాయి ఉంటే చాలు.. చాలా మంది ఈ ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. రయ్యిన దూసుకెళ్తూ ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. చుట్టూ ఎవరున్నా విషయం కూడా మర్చిపోయి రైడ్‌ని ఎంజాయ్ చేయడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
బైకుపై అమ్మాయి ఉంటే చాలు.. చాలా మంది ఈ ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. రయ్యిన దూసుకెళ్తూ ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. చుట్టూ ఎవరున్నా విషయం కూడా మర్చిపోయి రైడ్‌ని ఎంజాయ్ చేయడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి బైకుపై యువతిని ఎక్కించుకుని వెళ్తున్నాడు. మధ్యలో అతడికి సింహం కనిపించింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన బైకుపై యువతిని ఎక్కించుకుని వెళ్తుంటాడు. అయితే దారి మధ్యలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద సింహం (lion lying on the side of the road) రోడ్డు పక్కన పడుకుని ఉంటుంది. దీంతో వాహనదారులంతా అటుగా వెళ్లేందుకు భయపడి వాహనాలను నిలుపుకొని ఉంటారు. అయితే యువతిని ఎక్కించుకుని వస్తు్న్న వ్యక్తి మాత్రం ఆ సింహాన్ని చాల లైట్ తీసుకున్నాడు.
Viral: ఈ బీరువాను చోరీ చేయడం అంత ఈజీ కాదు.. వీళ్లు తీసుకున్న జాగ్రత్తలు చూస్తే.. నోరెళ్లబెడతారు..
దూరం నుంచి సింహాన్ని చూసినా కూడా.. ఇదంతా మామూలే.. అన్నట్లుగానే తన మానాన తాను తాపీగా వెళ్లిపోయాడు. సింహానికి కాస్త దూరంగా (biker passed infront of lion) బండిని క్రాస్ చేసి వెళ్లిపోయాడు. వాళ్లు బైకుపై వెళ్లిపోవడం చూసిన సింహం.. ‘‘ఏంట్రా ఇదీ.. నన్ను చూసినా కొంచెం కూడా భయపడట్లేదు’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వాహనదారులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Viral Video: పొగడ్తలకు నిజంగానే పడిపోయిందిగా.. తోటి బైకర్ మాటలతో ఈ యువతికి పరిస్థితి చివరకు..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘భార్యను అత్తగారింట్లో వదిలే సమయంలో ఇలాగే ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘సింహం ఎక్స్‌ప్రెషన్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 48 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: చూసేందుకు గేదెల బండే.. కానీ ఇలా కూర్చుకోగానే.. చివరకు ఏమైందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 03 , 2024 | 09:11 PM