ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అదృష్టం అంటే ఇతడిదే.. బైకును వెనుక వైపు నుంచి లారీ ఢీకొట్టగా.. చివరకు..

ABN, Publish Date - Sep 18 , 2024 | 08:09 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. మన కళ్ల ముందు నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. అయితే కొన్ని ప్రమాదాల్లో ఉన్నట్టుండి ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రెండు పెద్ద లారీలు పక్క పక్కనే వెళ్తూ..

కొన్నిసార్లు కొందరు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి సునాయాసంగా బయటపడుతుంటారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. వీళ్లకు భూమ్మీద నూకలున్నాయ్.. అని అనిపిస్తుంటుంది. అలాగే మరికొందరిని చూసినప్పుడు అదృష్టం అంటే వీళ్లదే అని కూడా అనిపిస్తుంటుంది. ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బైకుపై వెళ్తుండగా.. వెనుక వైపు నుంచి లారీ ఢీకొట్టింది. అంత పెద్ద ప్రమాదం నుంచి అతను బయటపడడం చూసి నెటిజన్లు అవాక్కతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మన కళ్ల ముందు నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. అయితే కొన్ని ప్రమాదాల్లో ఉన్నట్టుండి ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రెండు పెద్ద లారీలు పక్క పక్కనే వెళ్తూ సర్కిల్లో ఎడమ వైపు మళ్లుతాయి. మొదటి లారీ ఎడమ వైపు తిరిగి వెళ్లిపోతుంది.

Viral Video: బ్యాడ్ టైమ్ అంటే ఇదేనేమో.. వాహనాల నుంచి ప్రమాదం తప్పిందనుకుంటే.. చివరకు..


అయితే రెండు లారీ మలుపు తిరిగే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. లారీ డ్రైవర్ పక్కన గమనించకుండా (lorry that hit bike) సడన్‌గా మలుపు తిప్పుతాడు. దీంతో ఆ పక్కనే వెళ్తున్న బైకర్.. లారీ కింద పడిపోతాడు. అయితే అదృష్టవశాత్తు బైకుపై నుంచి ఎగిరి పక్కన పడతాడు. బైకు మాత్రం లారీ కింద ఇరుక్కుపోయింది. బైకును చాలా దూరం వరకూ లారీ లాక్కెళ్లింది. పక్కన దూరంగా పడిపోయిన వ్యక్తి.. ఎంతో చాకచక్యంగా పక్కకు జరిగి తప్పించుకుంటాడు. తర్వాత పైకి లేచి లారీ వెనుకే నడుచుకుంటూ వెళ్తాడు.

Viral Video: ఖాళీ బాటిళ్లతో ఈమె చేసిన ప్రయోగం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


ఇలా పెద్ద ప్రమాదం నుంచి ఆ వ్యక్తి క్షేమంగా బయటపడ్డాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అదృష్టం అంటే ఇతడిదే’’.. అంటూ కొందరు, ‘‘భూమ్మీద నూకలు మిగిలి ఉండడం అంటే ఇదేనేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బ్యూటీఫార్లర్‌కు వెళ్లిన యువతి.. ఆమె తలలోని వెంట్రుకలను చూసి అంతా షాక్..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 18 , 2024 | 08:09 PM

Advertising
Advertising