ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. హెల్మెట్ లేకపోయి ఉంటే ఏమై ఉండేదో.. ఈ బైకర్‌కు ఏమైందో మీరే చూడండి..

ABN, Publish Date - Sep 14 , 2024 | 07:16 PM

సోషల్ మీడియాలో ఓ వీడియోతెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు బైకుపై వెళ్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సదరు వ్యక్తి బైక్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకుని వెళ్లడం వల్ల పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు..

చాలా మంది యువత బైకు డ్రైవింగ్‌ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు్న్నారు. మరికొందరు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా అత్యంత వేగంగా ప్రయాణిస్తూ ఊహించని ప్రమాదాల్లో పడడం చూస్తుంటాం. ఇంకొందరు కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. హెల్మెట్ ఉండడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో తెలియజేసేలా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బైకులో వెళ్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది. అయితే హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వామ్మో.. హెల్మెట్ లేకపోయి ఉంటే ఏమై ఉండేదో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు బైకుపై (bike) వెళ్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సదరు వ్యక్తి బైక్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖ్యంగా హెల్మెట్ (Helmet) పెట్టుకుని వెళ్లడం వల్ల పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

Viral Video: చెత్తను ఎత్తేయడం కూడా ఒక ఆర్ట్.. ఇతను చేస్తున్న పని చూస్తే.. శభాష్ అనకుండా ఉండలేరు..


మార్గ మధ్యలో అతడి పక్కనే పెద్ద ట్రాలీ వాహనం.. ఓ జేసీబీ వాహనాన్ని (JCB vehicle) మోసుకెళ్తోంది. ఇంత వరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జేసీబీ క్యాబిన్‌కు సంబంధించిన ఇనుక రేకు అప్పటికే కొంచెం కొంచెం ఊడిపోతూ ఉంది. సరిగ్గా బైకర్‌కు సమీపానికి వచ్చే సరికి ఆ రేకు మొత్తం ఊడిపోయి ఒక్కసారిగా అతడికి మీదకు వచ్చేస్తుంది. తలకు గట్టిగా తాకి ఆ పక్కనే రోడ్డుపై పడిపోతుంది.

Viral Video: ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి వింత శబ్ధాలు.. ఏముందా అని చూడగా.. ఒక్కసారిగా ఏమైందో చూడండి..


అయితే అతడు హెల్మెట్ పెట్టుకుని ఉండడం వల్ల ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. క్షణాల్లో ఎంత ప్రమాదం తప్పింది’’.. అంటూ కొందరు, ‘‘హెల్మెట్ ప్రయోజనం ఏంటో ఇప్పుడు బాగా తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 14 , 2024 | 07:16 PM

Advertising
Advertising