ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బాబోయ్.. ఇది పక్షి కాదు రాక్షసి.. 15 సెకన్ల గ్యాప్‌లో ఏకంగా..

ABN, Publish Date - Aug 23 , 2024 | 08:42 PM

కొన్ని పక్షులు చూసేందుకు సాఫ్ట్‌గా ఉన్నా కూడా వాటి చేష్టలు చూస్తే మాత్రం భయం పుట్టించేలా ఉంటాయి. చాలా పక్షులు పాములను వేటాడి తినేయడం చూస్తుంటాం. అలాగే గద్దలు, డేగలు జంతువులను సైతం సునాయసంగా వేటాడడం చూస్తుంటాం. అలాగే..

కొన్ని పక్షులు చూసేందుకు సాఫ్ట్‌గా ఉన్నా కూడా వాటి చేష్టలు చూస్తే మాత్రం భయం పుట్టించేలా ఉంటాయి. చాలా పక్షులు పాములను వేటాడి తినేయడం చూస్తుంటాం. అలాగే గద్దలు, డేగలు జంతువులను సైతం సునాయసంగా వేటాడడం చూస్తుంటాం. అలాగే సముద్రంలో పెంగ్విన్లు, తాబేళ్లు తదితరాలను వేటాడే పక్షులను కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్రమైన పక్షుల వేటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పక్షి చూస్తుండగానే పెద్ద పెద్ద చేపలను సైతం క్షణాల వ్యవధిలో మింగేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతన్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఓ వ్యక్తి ప్లాస్టిక్ పాత్రలో నాలుగు పెద్ద చేపలను పెట్టి దూరంగా వెళ్తాడు. అప్పటికే దూరం నుంచి చేపలను గమనించిన ఓ పక్షి వేగంగా పాత్ర వద్దకు వెస్తుంది. వచ్చీ రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కో చేపను నోట కరుచుకుని చూస్తుండగానే మింగేస్తుంది.

Viral Video: కుంటిదైనా సింహం సింహమే.. అలా ఎంట్రీ ఇచ్చి.. ఎలా హడలెత్తించిందో చూడండి..


ఇలా ఆ నాలుగు పెద్ద చేపలను 15 సెకన్లలో వ్యవధిలో (bird swallows four fish in span of 15 seconds) హాంఫట్ చేసేస్తుంది. చూసేందుకు చిన్నగా కనిపిస్తున్న ఈ పక్షి.. అంత పెద్ద చేపలను సైతం ఎంతో అవలీలగా మింగేయడం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ ఘటనను సదరు వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Viral Video: స్కూటీలో వెళ్తున్న యువతి చుట్టూ చేరి.. వీళ్లు చేస్తున్న నిర్వాకం చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇది పక్షి కాదు రాక్షసి’’.. అంటూ కొందరు, ‘‘కొన్ని పక్షులు ఇలా తినడం సహజమే’’.. అంటూ మరికొందరు, ‘‘ఇది అన్ని చేపలను ఎలా జీర్ణించకోగలదు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బురదలోకి దిగిన పులికి చెమటలు పట్టించిన చేపలు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 23 , 2024 | 08:42 PM

Advertising
Advertising
<