ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఎగరడానికి బద్ధకించిన పక్షులు.. విమానాన్ని ఎలా వాడుకున్నాయో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN, Publish Date - Sep 26 , 2024 | 06:29 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రెండు పక్షుల వింత ప్రవర్తన చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. రోజూ ఆకాశంలో ఎగిరి ఎగిరి విసుగొచ్చిందో.. లేక వినూత్నంగా ఏదైనా విన్యాసం చేయాలని అనుకున్నాయో ఏమో గానీ..

విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కుక్కలు, పిల్లులు, కోతులు వంటి కొన్ని జంతువులు అప్పుడప్పుడూ విచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. అలాగే పక్షులు కూడా.. ‘‘మేమేం తక్కువా’’.. అన్నట్లుగా విచిత్ర విన్యాసాలు చేస్తుంటాయి. పాట పాడే పక్షులను చూశాం, క్యాట్‌వాక్ చేసే పక్షులను కూడా చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి రెండు పక్షులు విచిత్రంగా ప్రవర్తించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎగరడానికి బద్ధకించిన పక్షులు.. విమానాన్ని ఎలా వాడుకున్నాయో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రెండు పక్షుల (Birds) వింత ప్రవర్తన చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. రోజూ ఆకాశంలో ఎగిరి ఎగిరి విసుగొచ్చిందో.. లేక వినూత్నంగా ఏదైనా విన్యాసం చేయాలని అనుకున్నాయో ఏమో గానీ.. రెండు పక్షులు విచిత్రంగా ప్రవర్తించాయి. ఎయిర్‌పోర్టులో ఎగురుతున్న రెండు పక్షులకు ఉన్నట్టుండి బద్ధకం వేసినట్లు ఉంది.

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..


విమానాన్ని చూడాగానే వాటికి ఓ ఐడియా వచ్చింది. విమానం రెక్కలు ఉండగా.. అనవసరంగా మన రెక్కలను (airplane wings) ఎందుకు ఆడించడం... అని అనుకుని వెంటనే వెళ్లి వాటిపై వాలిపోయాయి. తీరా విమానం కదిలే సమయంలో విమానం రెక్కలపై వాలాయి. విమానం కదులుతున్నా కూడా గాల్లోకి లేవకుండా అలాగే ఉండిపోయాయి. రెక్కలపై ముందుకు, వెనక్కు జరుగుతూ కొద్ది సేపు ఆడుకున్నాయి. ఇంతలో విమానం వేగం పుంజుకుని గాల్లోకి లేచింది. అప్పటికీ పక్కకు ఎగిరిపోని ఆ పక్షులు.. రెక్కలపైనే ఆడుకుంటూ విమానం రైడ్‌ను ఎంజాయ్ చేశాయి.

Viral Video: పక్కనే కూర్చుని సెల్ఫీ తీసుకున్న మరదలు.. మధ్యలో వరుడి నిర్వాకాన్ని పసిగట్టిన వధువు.. చివరకు..


పక్షుల విచిత్ర ప్రవర్తన చూసి విమానం లోపల ఉన్న ప్రయాణికులు అవాక్కయ్యారు. వెంటనే వాటిని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘విమానం రెక్కలను భలే వాడుకున్నాయిగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ పక్షుల తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 19 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మద్యం మత్తులో కుక్కకు ముద్దు పెట్టాడు.. చివరికి ఏం జరిగిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 26 , 2024 | 06:29 PM