ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బస్టాప్‌లో కూర్చున్న వ్యక్తి పైకి దూసుకెళ్లిన బస్సు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

ABN, Publish Date - Dec 04 , 2024 | 11:40 AM

కొన్నిసార్లు ప్రమాదాల సమయంలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటుంటాయి. చాలా సార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగిన సమయంలో పెద్ద నష్టం జరుగుతుంటుంది. అలాగే ఇంకొన్నిసార్లు మాత్రం పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినా ఎవరికీ ఏమీ కాదు. ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా..

కొన్నిసార్లు ప్రమాదాల సమయంలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటుంటాయి. చాలా సార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగిన సమయంలో పెద్ద నష్టం జరుగుతుంటుంది. అలాగే ఇంకొన్నిసార్లు మాత్రం పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినా ఎవరికీ ఏమీ కాదు. ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బస్టాప్‌లో కూర్చుని ఉండగా.. ఓ బస్సు అతడి మీదకు వచ్చేసింది. ఈ ఘటనలో చివరకు ఎవరూ ఊహించని ట్విస్టి్ చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు బస్ స్టాప్‌లో కూర్చుని (young man sitting at bus stop) ఫోన్ చూసుకుంటుంటాడు. ఇంతలో ఓ బస్సు (bus) అక్కడికి వస్తుంది. అయితే అక్కడికి వచ్చిన బస్సు.. బస్ స్టాప్ ముందు ఆగకుండా ఏకంగా బస్ స్టాపులోకి దూసుకొస్తుంది. కుర్చీల్లో కూర్చున్న వ్యక్తి పైకి దూసుకెళ్తుంది. ఊహించని ఈ ఘటనతో ఆ యువకుడు షాక్ అవుతాడు.

Viral Video: వరద నీటిలో బైకు డ్రైవింగ్.. తీరా బయటికి వచ్చిన తర్వాత చూడగా.. దిమ్మతిరిగే ట్విస్ట్..


అయితే ఆ యువకుడు కుర్చీలకు, బస్సులకు మధ్యలో ఇరుక్కుపోవడంతో ఎటూ కదలడానికి వీలు లేకుండా ఉంటుంది. ఇంతలో ప్రమాదాన్ని గుర్తించిన వారు భయంతో అక్కడికి పరుగెత్తుకుని వచ్చారు. తర్వాత బస్సు డ్రైవర్ తన తప్పును గ్రహించి బస్సును మళ్లీ రివర్స్ చేస్తాడు. దీంతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అక్కడున్న వారంతా కంగారుగా అతడికి ఏమైందా అని చూస్తుంటారు. అయితే ఈ ఘటనలో సదరు యువకుడు స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.

Viral Video: రైలు పట్టాల మధ్యలో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసం.. చివరకు ఏమైందో చూస్తే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువకుడు అత్యంత అదృష్టవంతుడిలా ఉన్నాడు’’.. అంటూ కొందరు, ‘‘ఇతను ఉక్కు మనిషిలా ఉన్నాడే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా లైక్‌లు , 7.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Video: సామాన్లు తరలించడం ఇంత ఈజీనా.. ఇతడి ట్రిక్ మామూలుగా లేదుగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 04 , 2024 | 11:40 AM