ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: భార్యాభర్తలు వంట గదిలో ఉండగా సడన్‌ షాక్.. కళ్లు మూసి తెరిచే లోపే..

ABN, Publish Date - Sep 04 , 2024 | 07:33 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో అనూహ్యంగా చోటు చేసుకునే ఘటనలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యానికి, భయాందోళనకు గురి చేస్తుంటాయి. కొన్నిసార్లు ప్రమాదాలు కలలో కూడా ఊహించని రీతిలో జరుగుతుంటాయి. ఇలాంటి ..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో అనూహ్యంగా చోటు చేసుకునే ఘటనలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యానికి, భయాందోళనకు గురి చేస్తుంటాయి. కొన్నిసార్లు ప్రమాదాలు కలలో కూడా ఊహించని రీతిలో జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. ‘‘ప్రమాదం ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేరు’’.. అని అనిపిస్తుంటుంది. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అమెరికాలోని (America) అరిజోనాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మార్కస్ హోల్‌బెర్గ్, సబ్రినా రివెరా దంపతులు.. స్థానిక ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల వారు ఇంట్లో ఉండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో భార్య వంటింట్లో వంట చేస్తుండగా.. భర్త కూడా అక్కడే అటూ, ఇటూ తిరుగుతూ ఉన్నాడు. వారి నాలుగు పెంపుడు కుక్కలు కూడా వంటింట్లోనే ఉన్నాయి.

Optical illusion: ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలున్నాయి.. అవేంటో 30 సెకన్లలో కనుక్కుంటే మీరే తోపు..


ఈ సమయంలో ఉన్నట్టుండి పెద్ద శబ్ధంతో ఓ కారు ఇంటి గోడలు బద్ధలు కొట్టుకుంటూ లోపలికి వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో దుమ్ము, పొగ ఆవరించింది. దీంతో చాలా సేపటికి వరకూ అక్కడ ఏం జరిగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. చివరకు చూడగా అదృష్టవశాత్తు దంపతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అలాగే వారి కుక్కలు కూడా సురక్షితంగా ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు.

Viral Video: స్పైడర్ మ్యాన్‌కు ఏమాత్రం తగ్గడుగా.. ఈ పిల్లాడు చేస్తున్న ఫీట్ చూస్తే మతిపోవాల్సిందే..


విచారణలో కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటేనే ఆశ్చర్యంగా అనిపిస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ దంపతుల టైమ్ ఎంతో బాగుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 04 , 2024 | 07:34 PM

Advertising
Advertising