ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మెరుపువేగం అంటే ఇదేనేమో.. ఈ చిరుత వేట చూస్తే చూపు తిప్పుకోలేరు..

ABN, Publish Date - Oct 05 , 2024 | 03:57 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న చిరుత వేట కోసం గాలిస్తుండగా.. దూరంలో ఓ జింక మేత మేస్తూ కనిపించింది. అప్పటికే ఆకలితో ఉన్న చిరుత.. ఎలాగైనా జింకను వేటాడాలని ఫిక్స్ అయింది. ఇంకేముందీ చూస్తుండగానే..

పులులు, సింహాలు, చిరుతల వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటిలో చిరుత పులి వేట ఎంత భయంకరంగా ఉంటుందో తరచూ చూస్తుంటాం. ఒక్కసారి అవి వేటను టార్గెట్ చేశాయంటే.. ఇక వాటి దాడి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. సుదూరంలో ఉన్న జంతువులను సైతం మెరుపు వేగంగా వేటాడి మట్టికరిపిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘మెరుపువేగం అంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న చిరుత వేట కోసం గాలిస్తుండగా.. దూరంలో ఓ జింక మేత మేస్తూ కనిపించింది. అప్పటికే ఆకలితో ఉన్న చిరుత.. ఎలాగైనా జింకను వేటాడాలని ఫిక్స్ అయింది. ఇంకేముందీ (Leopard attack on deer) చూస్తుండగానే జింకను వేటాడటానికి సన్నద్ధమైంది.

Viral Video: ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. గూటిలోని కోకిల పిల్ల వద్దకు వెళ్లిన ఊసరవెళ్లి.. చివరకు..


అత్యంత వేగంతో పరుగెడుతూ.. రెప్పపాటు క్షణాల్లోనే జింకను చేరుకుంది. వచ్చీ రాగానే జింకపై పంజా విసిరి మట్టికరిపించింది. చిరుత నుంచి తప్పించుకునే క్రమంలో జింక పరుగులు పెడుతూ అక్కడే ఉన్న పర్యాటకుల వాహనం వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో అదుపు తప్పి కింద పడి జారుకుంటూ వచ్చి వాహనం వద్ద ఆగింది. అప్పటికే దాన్ని పైకి దూకిన చిరుత.. నోటకరుచుకుని పక్కకు లాక్కెళ్లిపోయింది.

Viral Video: ఈ ఆటో డ్రైవర్ క్రియేటివిటీ మామూలుగా లేదుగా.. ముందు వైపు నుంచి చూడగా.. అవాక్కయ్యే సీన్..


ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరగండంతో అంతా వీడియోలు తీసుకున్నారు. కొందరు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కెమెరామెన్ చిరుత కంటే ఫాస్ట్‌గా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘మెరుపువేగంలో చిరుతను మించిన జంతువు లేదు’’.. అంటూ మరికొందరు, ‘‘ప్రకృతి ఎంతో విచిత్రమైనది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 వేలకు పైగా లైక్‌లు, 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 05 , 2024 | 03:57 PM