ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పేరుకే చిన్నారి.. తల్లి ప్రేమను కళ్లకు కట్టినట్లు చూపించిందిగా..

ABN, Publish Date - Oct 18 , 2024 | 01:15 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ప్రయాణికులు వెయింటింగ్ హాల్లో కూర్చుని ఉంటారు. అక్కడే ఓ బెంచిపై చిన్నారి కూడా కూర్చుని ఉంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అంతా చూస్తుండగా..

కొందరు పిల్లలు చేసే పనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. మరికొందరు పిల్లలు పెద్ద వాళ్లు కూడా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తూ చేసే పనులు చూడముచ్చటగా అనిపిస్తుంటాయి. ఇలాంటి వినూత్న ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ చిన్నారి వింత ప్రవర్తన చూసి నెటిజన్లు అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘తల్లి ప్రేమను కళ్లకు కట్టినట్లు చూపించిందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ప్రయాణికులు వెయింటింగ్ హాల్లో కూర్చుని ఉంటారు. అక్కడే ఓ బెంచిపై చిన్నారి కూడా కూర్చుని ఉంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అంతా చూస్తుండగా ఆ బాలిక (girl) తన చెప్పును చేతుల్లోకి తీసుకుని.. తల్లి పసిపాపను లాలించిన తరహాలో చూసుకుంది.

Viral Video: కామ్‌గా ఉన్న ఎద్దును కెలికితే ఇలాగే ఉంటుంది మరీ.. వీడియో చూస్తే పగలబడి నవ్వాల్సిందే..


ఆ తర్వాత పక్కనే ఉన్న చిన్న బెడ్‌పై చెప్పును (sandal) ఉంచి, దానిపై గుడ్డ ముక్కను కప్పింది. తల్లి ఎలాగైతే చిన్నారులపై దుప్పటి కప్పి నిద్రపుచ్చుతుందో.. అచ్చం అలాగే ఈ బాలిక కూడా చెప్పుపై దుప్పటి కప్పి నిద్రపుచ్చింది. మధ్య మధ్యలో ఆ చెప్పును మళ్లీ చేతుల్లోకి తీసుకుంటూ.. తల్లి తన పిల్ల ఏడుపు మాన్పించినట్లే బాలిక కూడా నటిస్తుంది. బాలిక నిర్వాకం తల్లి ప్రేమను గుర్తుచేసినట్లుగా ఉండడంతో అక్కడున్న వారంతా ఆసక్తిగా తిలకించారు.

Viral Video: స్టెతస్కోప్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈ వైద్య విద్యార్థి తెలివి మామూలుగా లేదుగా..


కొందరు ఈ బాలికను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ చిన్నారి చేష్టలు చూడముచ్చటగా ఉన్నాయి’’.. అంటూ కొందరు, ‘‘తల్లి ప్రేమను కళ్లకు కట్టినట్లు చూపించిందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 30 వేలకు పైగా లైక్‌లు, 1.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 18 , 2024 | 01:16 PM