ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వీళ్లు పిల్లలు కాదు పిడుగులే.. ఒలిపింక్స్‌‌కు పంపిస్తే.. పతకం గ్యారెంటీ..

ABN, Publish Date - Aug 04 , 2024 | 12:44 PM

కొందరు చిన్న పిల్లలు తోటి వయసు వారికి భిన్నంగా ప్రవర్తింటారు. మరికొందరు పిల్లలు వివిధ రకాల సాహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి..

కొందరు చిన్న పిల్లలు తోటి వయసు వారికి భిన్నంగా ప్రవర్తింటారు. మరికొందరు పిల్లలు వివిధ రకాల సాహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇద్దరు పిల్లలు సైకిల్‌పై చేసిన స్టంట్స్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వీళ్లు పిల్లలు కాదు పిడుగులు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో పిల్లల విన్యాసాలకు (stunts) సంబంధించిన ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు పిల్లలు సైకిల్‌పై చేసిన విచిత్ర విన్యాసం (Children stunts on bicycle) చూసి అంతా అవాక్కవుతున్నారు. స్టాండ్ వేసిన సైకిల్ ముందు వైపు ఓ పిల్లాడు, వెనుక వైపు ఓ పిల్లాడు స్టంట్స్ చేసేందుకు సిద్ధమయ్యారు.

Viral Video: అయ్యో.. ఇలా జరిగిందేంటీ.. ఎస్కలేటర్ ఎక్కుతుండగా.. ఈ మహిళల ఇబ్బందులు చూస్తే..


ముందుగా సైకిల్‌ ముందు వైపు కూర్చున్న పిల్లాడు హ్యాండిల్‌పై చేతులు ఉంచి సీటు నుంచి శరీరానికి పైకి లేపుతాడు. చివరకు శరీరాన్ని పూర్తిగా వంచి కాళ్లను ముందు వైపునకు తీసుకొస్తాడు. అలాగే సైకిల్ వెనుక వైపు నిల్చు్న్న పిల్లాడు చేతులతో గట్టిగా పట్టుకుని చివరకు తల సీటుపై ఉంచి, శరీరాన్ని నిటారుగా పైకి లేపుతాడు. ఇద్దరు పిల్లలు ఎవరికి వారు అదే భంగిమలో చాలా సేపు ఉంటారు. సైకిల్‌పై వీళ్లు చేసిన విచిత్ర విన్యాసం చూసి అంతా షాక్ అవుతున్నారు.

Viral Video: అంత వరకూ వాటర్ ట్యాంక్.. అంతలోనే డీజే సిస్టమ్.. వీళ్ల తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..


కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పిల్లల విన్యాసం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పిల్లలను ప్రోత్సహిస్తే దేశానికి మంచి పేరు తీసుకొస్తారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బాబోయ్.. ఓ వైపు హెవీ రైన్.. మరోవైపు గూడ్స్ ట్రైన్.. సీన్ చూస్తే మతిపోవాల్సిందే..!

Updated Date - Aug 04 , 2024 | 12:44 PM

Advertising
Advertising
<