ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పాము కళ్లలో కళ్లు పెట్టి చూశాడు.. చివరికి ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Oct 16 , 2024 | 10:18 AM

టేబుల్‌పై కోబ్రా పడగ విప్పి బుసలు కొడుతుండగా.. ఎదురుగా ఓ వ్యక్తి కూర్చుని ఉంటాడు. ఆ పక్కనే కూర్చున్న మరో యువకుడు.. పాముతో అతను ఏ విన్యాసాం చేస్తాడబ్బా.. అనుకుంటూ ఆసక్తిగా గమనిస్తుంటాడు. పడగ విప్పిన పాముకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి.. దాని కళ్లల్లోకి సూటిగా చూస్తుంటాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..

పాములను దూరం నుంచి చూడాలంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి ఇక పాములు దగ్గరికి వచ్చాయంటే.. ప్రాణాలు పోయినంత పనవుతుంటుంది. అయితే కొందరు మాత్రం వాటితో ఆటలు ఆడుకుంటుంటారు. ఈ క్రమంలో చాలా మంది వాటి కాటుకు గురై ప్రాణాలు పోవడం కూడా చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఏకంగా పాము కళ్లలోకి కళ్లు పెట్టి చూశాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. టేబుల్‌పై కోబ్రా పడగ విప్పి బుసలు కొడుతుండగా.. ఎదురుగా ఓ వ్యక్తి కూర్చుని ఉంటాడు. ఆ పక్కనే కూర్చున్న మరో యువకుడు.. పాముతో అతను ఏ విన్యాసాం చేస్తాడబ్బా.. అనుకుంటూ ఆసక్తిగా గమనిస్తుంటాడు. పడగ విప్పిన పాముకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి.. (man looking into the snake eyes) దాని కళ్లల్లోకి సూటిగా చూస్తుంటాడు.

Viral Video: వామ్మో.. ఇతనేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే.. గేదెల వద్ద ఏం చేస్తున్నాడో చూడండి..


పాము కూడా అతన్ని గమనిస్తూ దగ్గరికి వస్తే కాటేద్దామని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆ వ్యక్తి పాముకు మరింత దగ్గరగా వచ్చి కళ్లలోకి చూస్తూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇలా అతను దగ్గరికి రావడంతో పాముకు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా (Snake Bites Man in the eye) అతడి కంటి కాటు వేస్తుంది. దెబ్బకు అతడితో పాటూ ఆ పక్కన ఉన్న యువకుడు కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: గుడిలో భజనలు చేస్తుండగా.. కిటికీ పక్కన షాకింగ్ సీన్.. ఈమెకు ఏం జరిగిందంటే..


కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పాముతో ఇలాంటి గేమ్స్ ఆడడం ప్రమాదం’’.. అంటూ కొందరు, ‘‘ఇతను ఎంతో అనుభవజ్ఞుడు.. 42 సార్లు పాము కాటుకు గురయ్యాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 లక్షలకు పైగా లైక్‌లు, 40.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నిర్లక్ష్య ఫలితం ఎలా ఉంటుందో తెలుసా.. ఈ యువకుడు చేసిన నిర్వాకంతో.. ఏమైందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 16 , 2024 | 10:52 AM