ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కట్టేసి ఉన్న దూడ దగ్గరికి కోబ్రా ఎంట్రీ.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే.. షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Sep 20 , 2024 | 04:48 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ దూడను (calf) కొయ్యకు తాడుతో కట్టేసి ఉంటారు. ఆ పక్కనే మరో లేగదూడ కూడా ఉంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ కోబ్రా) అటుగా దూసుకొస్తుంది. పాము సమీపానికి రావడంతో చివరికి ఏం జరిగిందంటే..

నాగుపాములు, కింగ్ కోబ్రాలు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటిని చూస్తేనే మనుషులైనా జంతువులైనా భయంతో పారిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఇలాంటి సమయాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మనుషుల దుస్తుల్లోకి దూరిన పాములను చూశాం. గేదెలు ముద్దులు పెట్టినా హానిచేయని పాములను కూడా చూశాం. ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కట్టేసి ఉన్న దూడ దగ్గరికి ఓ కోబ్రా వచ్చింది. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ దూడను (calf) కొయ్యకు తాడుతో కట్టేసి ఉంటారు. ఆ పక్కనే మరో లేగదూడ కూడా ఉంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ కోబ్రా (Cobra) అటుగా దూసుకొస్తుంది. పాము సమీపానికి రావడం చూసి దూడ భయంతో గెంతుతుంది.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న కప్పను గుర్తించి.. మీ కంటి చూపు ఎలా ఉందో పరీక్షించుకోండి..


దూడ అటూ, ఇటూ గెంతడంతో తనను ఎక్కడ తొక్కిపడేస్తుందో అని పాము కూడా భయంతో పడగ విప్పి కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే దూడ అటూ, ఇటూ గెంతుతూ పక్కకు వెళ్లిపోతుంది. దీంతో పాము ‘‘బతికానురా దేవుడా’’.. అని అనుకుంటూ వెళ్లిపోతుంది. ఆ పక్కనే ఉన్న మరో లేగ దూడ పామును అలాగే చూస్తుండిపోతుంది. ఇలా ఆ దూడ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటుంది.

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీడియో తీస్తున్న వ్యక్తి పామును పక్కకు మళ్లించకుండా ఇలా చేయడం దారుణం’’.. అంటూ కొందరు, ‘‘ఈ పాము ఆ వీడియో తీసిన వ్యక్తి పైకి వెళ్లి ఉంటే ఎంత బాగుండేది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌‌లను సొంతం చేసుకుంది.

Viral Video: విద్యార్థులు క్లాస్‌ రూమ్‌లో ఉండగా ఊహించని ఘటన.. గోడ పైకి చూడగా షాకింగ్ సీన్.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 20 , 2024 | 04:48 PM