ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కిచెన్‌లో వంట ఎలా చేస్తున్నారో చూస్తే.. అవాక్కవడం ఖాయం..

ABN, Publish Date - Aug 23 , 2024 | 09:52 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లో వంట మనిషి అవసరం లేకుండా విచిత్రమైన ఏర్పాట్లు చేసుకున్నాడు. కిచెన్‌లో తాను అడుగు కూడా పెట్టకుండా వంట పూర్తయ్యేలా ప్లాన్ చేశాడు. ఇంతకీ ఎలాంటి ఏర్పాట్లు చేశాడో చూస్తే.. అంతా అవాక్కవాల్సిందే..

టెక్నాలజీ రంగం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. పది మంది చేయాల్సిన పనిని చిన్న చిన్న యంత్రాలు చేసేస్తున్నాయి. దీంతో చాలా రంగాల్లో పెద్ద పెద్ద పనులు కూడా ఎంతో సులభంగా జరిగిపోతున్నాయి. అయితే కొందరు యంత్రాలతో చిత్రవిచిత్రమైన పనులను చేయడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి ఓ విచిత్ర యంత్రానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కిచెన్‌లో వంట చేసేందుకు యంత్రాన్ని ఏర్పాటు చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లో వంట మనిషి అవసరం లేకుండా విచిత్రమైన ఏర్పాట్లు చేసుకున్నాడు. కిచెన్‌లో తాను అడుగు కూడా పెట్టకుండా వంట పూర్తయ్యేలా ప్లాన్ చేశాడు. అన్ని పనులకూ యంత్రాలను ఉపయోగిస్తున్నప్పుడు.. వంట కోసం ఎందుకు ఉపయోగించకూడదు అనుకున్నాడో ఏమో గానీ.. చివరకు యంత్రమే వంట చేసేలా సిద్ధం చేశాడు.

Viral Video: ఒట్టి చేతులతో కొండచిలువను పట్టేందుకు యువతి ప్రయత్నం.. అయితే చివరకు..


గ్లాస్ స్టవ్‌పై ఉన్న పాన్‌లో పైనుంచి కూరగాయలు వేయడం, అటూ ఇటూ తిప్పడం దగ్గర నుంచి మొత్తం కూర పూర్తయ్యే వరకూ యంత్రాలతోనే పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశాడు. ఇలా మిషిన్‌ను ఆన్ చేయగానే (food making machine) వంట మొత్తం అదే చేసేస్తోంది.

Viral Video: బాబోయ్.. ఇది పక్షి కాదు రాక్షసి.. 15 సెకన్ల గ్యాప్‌లో ఏకంగా..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరే.. ఈ ఐడియాలో ఏదో బాగుందే’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: బురదలోకి దిగిన పులికి చెమటలు పట్టించిన చేపలు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 23 , 2024 | 09:52 PM

Advertising
Advertising
<