ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అది రైలింజనా... లేక.. పాడుబడ్డ ఇల్లా.. వీడియో చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..

ABN, Publish Date - Jul 28 , 2024 | 09:42 PM

రైలు ప్రయాణం అంటేనే అదో వింత అనుభూతి. వర్షం పడుతున్న సమయలో పచ్చటి ప్రకృతి మధ్య దూసుకుపోతుంటే ఆ దృశ్యాలు కన్నులవిందుగా ఉంటాయి. ఇందుకోసమే చాలా మంది రైలు ప్రయాణం అంటే తెగ ఇష్టపడిపోతుంటారు. అయితే..

రైలు ప్రయాణం అంటేనే అదో వింత అనుభూతి. వర్షం పడుతున్న సమయలో పచ్చటి ప్రకృతి మధ్య దూసుకుపోతుంటే ఆ దృశ్యాలు కన్నులవిందుగా ఉంటాయి. ఇందుకోసమే చాలా మంది రైలు ప్రయాణం అంటే తెగ ఇష్టపడిపోతుంటారు. అయితే రైలు నడిపే ఓ వ్యక్తికి మాత్రం అది నరకంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ఇది అది రైలింజనా... లేక.. పాడుబడ్డ ఇల్లా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైలు నడుపుతున్న ఓ వ్యక్తి షాకింగ్ అనుభవం ఎదురైంది. రైలు వర్షంలో దూసుకెళ్తుండగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. రైలు ఇంజిన్‌లో (train engine) సడన్‌గా వర్షపు నీరు ధారలుగా కారుతూనే ఉంది.

Viral Video: కంప్యూటర్ల మధ్యలోకి దూరిన పాము.. ఏమాత్రం భయపడని ఈమె.. చివరకు ఎలా పట్టుకుందో చూడండి..


వర్షపు నీరు (rain water) లోపలికి రావడంతో షాకైన డ్రైవర్ గొడుగు పట్టుకున్నాడు. ఓ వైపు గొడుగు పట్టుకునే మరోవైపు ఇంజిన్‌ను కంట్రోల్ చేస్తున్నాడు. చూస్తుండగానే వర్షపు నీటితో రైలింజన్ మొత్తం తడిసిముద్దైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై రైల్వే అధికారుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

Viral Video: పిల్ల ఏనుగే కదా అని దాడి చేసిన సింహాలు.. కాసేపట్లోనే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాయి..


కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అది రైలింజనా... లేక.. పాడుబడ్డ ఇల్లా’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. కరెంట్ షాక్ కొడితే ఏంటి పరిస్థితి’’.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎద్దు విన్యాసాలు ఎప్పుడైనా చూశారా.. మేడపై నుంచి ఒక్కసారిగా..

Updated Date - Jul 28 , 2024 | 09:42 PM

Advertising
Advertising
<