ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఓర్నీ దుంపతెగ..! ఇంతకీ నువ్వు పోలీసోడివేనా.. బిచ్చగాడితో కలిసి ఏంటా పని?

ABN, Publish Date - Feb 29 , 2024 | 06:32 PM

ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులు.. కొన్నిసార్లు అందుకు పూర్తి విరుద్ధంతా ప్రవర్తిస్తుంటారు. కొందరు నేరస్థులుగా మారి వివిధ రకాల నేరాలకు పాల్పడుతుంటే .. మరికొందరు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే చెడ్డ పేరు తెస్తుంటారు. ఇలాంటి పోలీసులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులు.. కొన్నిసార్లు అందుకు పూర్తి విరుద్ధంతా ప్రవర్తిస్తుంటారు. కొందరు నేరస్థులుగా మారి వివిధ రకాల నేరాలకు పాల్పడుతుంటే .. మరికొందరు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే చెడ్డ పేరు తెస్తుంటారు. ఇలాంటి పోలీసులకు సంబంధించిన వీడియోలు (Viral Video) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పోలీసు చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఓర్నీ దుంపతెగ..! ఇంతకీ నువ్వు పోలీసోడివేనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) దామోహ్ జిల్లా హెడ్ క్వార్టర్స్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఓ రోజు ఉదయం ఆ ప్రాంతంలో వెళ్తున్న వారికి షాకింగ్ సీన్ కనిపించింది. ఓ పోలీసు కానిస్టేబుల్ (Police Constable).. రోడ్డు పక్కన షెడ్‌లో తోపుడు బండిపై బిక్షగాడి పక్కన పడుకుని ఉండడం చూసి షాక్ అయ్యారు. రాత్రి సమయంలో భిక్షగాళ్లతో కలిసి ఫుల్‌గా మందు కొట్టి, ఏకంగా వారితో కలిసి అక్కడే పడుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

Viral Video: వామ్మో.. ఇదేంటమ్మా.. ! రాత్రి వేళ వేగంగా వెళ్తున్న రైలు వద్ద.. ఈమె నిర్వాకం చూస్తే..

ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అవడంతో పోలీసు ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. దీంతో పోలీసులు అధికారులు స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పగలు పోలీస్ డ్యూటీ.. రాత్రి మందు సిట్టింగ్.. సూపర్’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పోలీసులపై చర్యలు తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి వారి వల్ల పోలీసులకు మొత్తం చెడ్డపేరు వస్తోంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఆఫ్రికన్ రోగికి చికిత్స చేసిన ఇండియన్ నర్సు.. సీక్రెట్‌గా వీడియో తీస్తూ.. చివరకు అతను ఏమన్నాడంటే..

Updated Date - Feb 29 , 2024 | 06:32 PM

Advertising
Advertising