ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: నడిరోడ్డుపై ఈ యువతి చేసిన పనికి.. పోలీసులు కూడా సిగ్గుతో..

ABN, Publish Date - May 07 , 2024 | 07:46 PM

ఓ యువతి రాత్రి వేళ ఫుల్‌గా మందు కొట్టి రోడ్డు పైకి వచ్చింది. అయితే అంతటితో ఆగని ఆమె.. రోడ్డుపై డాన్సులు చేయడమే కాకుండా, జనాల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రచ్చ రచ్చ చేసింది. దీంతో కొందరు..

కొందరు పది మందీ ఉన్నారన్న కనీస స్పృహ లేకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తింటారు. మరికొందరు జన సమూహంలోనే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అందరికీ ఆగ్రహం తెప్పిస్తుంటారు. ఇంకొందరైతే పక్కన ఉన్న వారు సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నడి రోడ్డుపై యువతి చేసిన పనికి.. చివరకు పోలీసులు కూడా సిగ్గుతో పక్కకు వెళ్లిపోయారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) కాన్పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి రాత్రి వేళ ఫుల్‌గా మందు (drunken woman) కొట్టి రోడ్డు పైకి వచ్చింది. అయితే అంతటితో ఆగని ఆమె.. రోడ్డుపై డాన్సులు చేయడమే కాకుండా, జనాల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రచ్చ రచ్చ చేసింది. దీంతో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులను చూడగానే ఆ యువతి మరింత రెచ్చిపోయింది. వారి మీదకు వెళ్తూ అసభ్యకరంగా ప్రవర్తించింది.

Viral video: మెటల్ డిటెక్టర్ పదే పదే సౌండ్ చేస్తుండడంతో మట్టిలో తవ్వాడు.. చివరకు లోపల చూడగా..


ఈ క్రమంలో ఆమె ఒక్కసారిగా తన ఫ్యాంట్ విప్పేసి నిలబడింది. దీంతో పోలీసులు కూడా పక్కకు తిరిగారు. తర్వాత వారు అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. చివరకు మహిళా పోలీసులు కలుగజేసుకుని ఆ యువతిని కారులోకి ఎక్కించి తీసుకెళ్లారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో.. ఈమేటీ.. మరీ దారుణంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘అబ్బాయిలకు ఏమాత్రం తేసిపోదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: ఇతడి తెలివి సల్లగుండ.. ఏకంగా ఇటుకలతోనే కూలర్ చేశాడుగా..

Updated Date - May 07 , 2024 | 07:46 PM

Advertising
Advertising