ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. గూజ్‌బమ్స్ తెప్పించే వీడియో.. నక్కను వేటాడిన డేగ.. చివరికి..

ABN, Publish Date - Aug 22 , 2024 | 07:26 PM

గద్దలు, డేగలు, రాబందులు ఒక్కసారి వేటను టార్గెట్ చేశాయంటే.. ఇక వాటి దాడి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఎక్కడో ఆకాశంలో విహరిస్తూ.. నేలపై చిన్ని చిన్న జీవులను కూడా పరిగట్టి వేటాడటం చూస్తుంటాం. కొన్నిసార్లు పెద్ద జంతువులను కూడా వేటాడుతుండడం చూస్తుంటాం. ఇలాంటి..

గద్దలు, డేగలు, రాబందులు ఒక్కసారి వేటను టార్గెట్ చేశాయంటే.. ఇక వాటి దాడి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఎక్కడో ఆకాశంలో విహరిస్తూ.. నేలపై చిన్ని చిన్న జీవులను కూడా పరిగట్టి వేటాడటం చూస్తుంటాం. కొన్నిసార్లు పెద్ద జంతువులను కూడా వేటాడుతుండడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ డేగ వేటకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొండపై నక్కను వేటాడిన డేగ.. చివరికి ఏం చేసిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకాశంలో విహరిస్తున్న డేగ కొండ అంచున ఉన్న నక్కను టార్గెట్ చేసింది. ఇంకేముందీ.. రెప్పపాటు కాలంలో నక్కపై దాడికి దిగింది. చూస్తుండగానే నక్కను (eagle killed the fox) పొడిచి పొడిచి చంపేసింది. కొండ అంచున చనిపోయి పడి ఉన్న నక్కపై కూర్చున్న డేగ.. కాసేపు అటూ, ఇటూ చూసింది.

Viral Video: వస్తు మార్పిడి అంటే ఇదేనేమో.. ఈ కోతి తెలివి మామూలుగా లేదుగా..


కాసేపు చుట్టూ గమనించిన డేగ.. ‘‘ఇలాగైతే కాదు.. దూరంగా తీసుకెళ్లి తినేయాలి’’.. అని అనుకుందో ఏమో గానీ.. ఒక్కసారిగా నక్క మృతదేహంతో సహా గాల్లోకి లేస్తుంది. అంత బరువు ఉన్న నక్కను కూడా గోర్లతో ఎంతో గట్టిగా (eagle carrying a dead fox into the air) పట్టుకుని అవలీలగా మోసుకెళ్లింది. చూస్తుండగానే ఆకాశంలోకి దూసుకెళ్లి కనుమరుగైపోయింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు.

Viral Video: అప్పటిదాకా వధువు వెనుక నిలబడ్డ యువకుడు.. అంతలోనే వరుడి కళ్లుగప్పి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో డేగ వేట ఎంత భయంకరంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘డేగ పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాలు ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

Viral Video: ఆకలితో ఉన్న మేకకు.. ఈ గేదె చేసిన సాయానికి.. దండం పెట్టాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 22 , 2024 | 07:29 PM

Advertising
Advertising
<