ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. ఏంటిదీ.. బాత్‌రూం కిటీలోకి దూరిన పులి.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ABN, Publish Date - Dec 12 , 2024 | 01:54 PM

అటవీ ప్రాంతాల నుంచి జనారణ్యంలోకి అడుగుపెట్టే పులులు, సింహాలను తరచూ చూస్తుంటాం. కొన్నిసార్లు ఇవి రాత్రి వేళల్లో ఏకంగా ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. ఈ సమయంలో ఇళ్ల ఆవరణలోని కుక్కలు, కోళ్లను ఎత్తుకెళ్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో..

అటవీ ప్రాంతాల నుంచి జనారణ్యంలోకి అడుగుపెట్టే పులులు, సింహాలను తరచూ చూస్తుంటాం. కొన్నిసార్లు ఇవి రాత్రి వేళల్లో ఏకంగా ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. ఈ సమయంలో ఇళ్ల ఆవరణలోని కుక్కలు, కోళ్లను ఎత్తుకెళ్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అడవిలో ఉండాల్సిన పులి.. అందుకు విరుద్ధంగా బాత్‌‌రూం కిటీకీలో దర్శనమిచ్చింది. కిటికీ నుంచి లోపలికి రావాలని ప్రయత్నించడం చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బాత్‌రూంలో స్నానం చేస్తుండగా కిటికీ నుంచి వింత శబ్ధాలు వినిపించాయి. ఏంటా అని చూసేలోగానే బయటికి నుంచి ఓ పెద్ద పులి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించింది. తల ముందు కాళ్లు కిటికీలో పెట్టి లోపలికి రావాలని చూసింది. బాత్రూం కిటికీలో పులిని చూసి ఆ వ్యక్తితో పాటూ ఆ ఇంట్లో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..


ఆ పులి బాత్రూం కిటికీలో చాలా సేపు అలాగే ఉండిపోయింది. అసలు పులి అక్కడికి ఎలా వచ్చిందో. ఈ ఘటన ప్రాంతంలో చోటు చేసుకుందో మాత్రం తెలియరాలేదు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఇళ్ల ఆవరణలోకి వచ్చే పులులను చూస్తుంటాం. కానీ విచిత్రంగా ఇలా బాత్రూం కిటికీలోకి రావడంతో (tiger came into the bathroom window) అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: రెండిళ్ల మధ్యలో కోబ్రా.. ఈ మహిళలు ఏం చేశారో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘స్నానం చేయడానికి వచ్చిందేమో’’.. అంటూ కొందరు, ‘‘బాత్రూంలో సెల్ఫీ తీసుకుంటున్న పులి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1470కి పైగా లైక్‌లు, 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బైకుపై ప్రియురాలితో విచిత్ర విన్యాసం.. కాస్త దూరం వెళ్లగానే ఖంగుతిన్న ప్రియుడు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 12 , 2024 | 01:54 PM