ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వాషింగ్ మెషిన్‌లో షాకింగ్ సీన్.. దుస్తులు వేయాలని డోరు తీయగా..

ABN, Publish Date - Aug 21 , 2024 | 10:00 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లును తెగ ఆకట్టుకుంటుంటాయి. ఇళ్లల్లో ఊహించని ప్రదేశాల్లో అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం తరచూ ...

ప్రతీకాత్మక చిత్రం

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లును తెగ ఆకట్టుకుంటుంటాయి. ఇళ్లల్లో ఊహించని ప్రదేశాల్లో అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. వాషింగ్ మెషిన్‌లో దుస్తులు వేయాలని డోరు తీయగా.. లోపల షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లో వాషింగ్ మెషిన్‌లో దుస్తులు వాష్ చేసేందుకు వెళ్లాడు. దుస్తులు వేసే క్రమంలో వాషింగ్ మెషిన్ డోరు తీసి చూడగా.. లోపల (Cobra hiding in washing machine) షాకింగ్ సీన్ కనిపించింది. 5 అడుగుల పొడవైన ఓ నల్లటి నాగుపాము కనిపించింది.

Viral Video: పెళ్లి వేదికపై వరుడి చేసిన మిస్టేక్‌తో అవాక్కైన వధువు.. చివరకు ఏమైందో చూడండి..


వాషింగ్ మెషిన్ డోరు తీయగానే ఆ చప్పుడుకు పాము పడగ విప్పి బుసలు కొట్టింది. ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అయితే ముందుగానే పామును గుర్తించడంతో అంతా హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని పామును పట్టుకుని సురక్షిత ప్రదేశంలో వదిలేశాడు.

Viral Video: పామును కొరికిన ఏడాది వయసు పిల్లాడి.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఏంటంటే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘వాషింగ్ మెషిన్ వాడాలంటేనే భయంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 21 , 2024 | 10:00 PM

Advertising
Advertising
<