Viral Video: ఇలాంటి బహుమతి ఎక్కడైనా ఉంటుందా.. వరుడి స్నేహితుల నిర్వాకానికి అవాక్కైన వధువు..
ABN, Publish Date - Dec 20 , 2024 | 01:45 PM
ప్రస్తుతం జరిగే పెళ్లిళ్లు.. వింతలు, విశేషాలకు అడ్డాగా మారుతున్నాయి. సినిమాల్లో చూసే విచిత్ర సన్నివేశాలన్నీ ప్రస్తుతం వివాహాల్లో దర్శనిమిస్తున్నాయి. కొన్నిసార్లుయితే అంతకు మించిన హాస్య సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కొన్నిసార్లు అనుకోకుండా జరిగితే..
ప్రస్తుతం జరిగే పెళ్లిళ్లు.. వింతలు, విశేషాలకు అడ్డాగా మారుతున్నాయి. సినిమాల్లో చూసే విచిత్ర సన్నివేశాలన్నీ ప్రస్తుతం వివాహాల్లో దర్శనిమిస్తున్నాయి. కొన్నిసార్లుయితే అంతకు మించిన హాస్య సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కొన్నిసార్లు అనుకోకుండా జరిగితే.. మరికొన్నిసార్లు ప్లాన్ చేసి మరీ ఏవేవో క్రియేట్ క్రియేట్ చేస్తున్నారు. వెరసి ఇవన్నీ కలిసి వీడియోలుగా మారి నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. వరుడి స్నేహితులు ఇచ్చిన బహుమతి చూసి వధువు షాక్ అయింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వరుడి స్నేహితులు చేసిన నిర్వాకం అందరికీ తెగ నవ్వు తెప్పిస్తో్ంది. వధూవరులు (bride and groom) వేదికపై ఉండగా.. బంధువులు, స్నేహితులంతా వారికి బహుమతులు అందిస్తూ ఫొటోలు తీసుకుంటున్నారు. ఇంతలో కొంత మంది వరుడి స్నేహితులు అక్కడికి వచ్చారు.
Viral Video: వాహనాలకు గ్యాస్ నింపుతున్నారా.. ఇతడికి ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..
వారు కూడా అందరిలానే ఏదో ఒక బహుమతి తెచ్చుంటారని అంతా అనుకున్నారు. బ్యాగుతో వచ్చిన వారు వరుడి వద్దకు రాగానే.. (Friends gifted liquor bottle to the groom)అందులో నుంచి మందు బాటిల్‌ను బయటికి తీస్తారు. దాన్ని చూడగానే వరుడు నవ్వుకుంటూ ఫొటోలకు ఫోజులు ఇస్తాడు. వరుడి స్నేహితులు తెచ్చిన ఈ విచిత్ర బహుమతిని చూసి వధువు కూడా అవాక్కవుతుంది. అలాగే పెళ్లి వచ్చిన అతిథులంతా తెగ నవ్వుకుంటారు.
Viral Video: చిరుతకు షాక్ ఇచ్చిన కుందేలు.. పట్టుకోవాలని ప్రయత్నించగా చివరకు ఏం జరిగిందో చూడండి..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది కదా అసలైన బహుమతి అంటే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి బహుమతులు కూడా ఉంటాయా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 700కి పైగా లైక్‌లు, 24వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: చలిలో ఆటో నడుపుతూ ఇతను చేసిన నిర్వాకం చూస్తే.. పగలబడి నవ్వుతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 20 , 2024 | 01:45 PM