ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. వెన్నులో వణుకు పుట్టించే సీన్.. 8 ఏళ్ల బాలిక పైకి దూకిన పెద్ద డేగ.. చివరకు చూస్తే..

ABN, Publish Date - Aug 20 , 2024 | 09:14 PM

గద్దలు, రాబందులు, డేగలు ఓకే జాతికి చెందినవే అయినా వేటాడంలో మాత్రం ఒక్కో దానికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. వీటిలో రాంబదులు, డేగల వేట ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద జంతువులను సైతం వేటాడి చంపేస్తుంటాయి. అయితే...

గద్దలు, రాబందులు, డేగలు ఓకే జాతికి చెందినవే అయినా వేటాడంలో మాత్రం ఒక్కో దానికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. వీటిలో రాంబదులు, డేగల వేట ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద జంతువులను సైతం వేటాడి చంపేస్తుంటాయి. అయితే ఇవి అప్పుడప్పుడూ మనుషులపై కూడా దాడికి దిగడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 8 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లాలనే ఉద్దేశంతో ఓ పెద్ద డేగ ఉన్నట్టుండి ఎటాక్ చేసింది. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఖాళీ ప్రదేశంలో చాలా కార్లు ఆగి ఉంటాయి. అక్కడే ఉన్న ఓ బాలిక ఒక్కటే ఆడుకుంటూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఓ గోల్డెన్ ఈగల్.. బాలికను టార్గెట్ చేస్తుంది. వెంటనే ఆమెపై (golden eagle attacked the girl) దాడికి దిగుతుంది. వెనుక నుంచి వచ్చి మీద పడగానే బాలిక కిందపడిపోతుంది. తర్వాత బాలికపై ముక్కుతో గాయాలు చేసేందుకు ప్రయత్నిస్తుంది.

Viral Video: వామ్మో.. ఈమె ఫోన్ ఏంటీ విచిత్రంగా ఉందే.. వెనుక వైపు తీక్షణంగా చూడగా షాకింగ్ సీన్..


అయితే ఇంతలో కాస్త దూరంగా ఉన్న ట్రైనర్స్ అలెర్ట్ అవుతారు. పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అతి కష్టం మీద డేగను పక్కకు లాగేస్తారు. దీంతో ప్రమాదం నుంచి బాలిక సురక్షితంగా బయటపడుతుంది. తర్వాత బాలిక కుటుంబ సభ్యులు పరగెత్తుకుంటూ వచ్చి పక్కకు తీసుకెళ్తారు. చూస్తుంటే ఇక్కడ డేగతో విన్యాసాలు చేయిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Viral Video: మ్యాగీ చేస్తూ ఫోన్‌లో ప్రియురాలితో మాటలు కలిపిన వ్యక్తి. కాసేపటి తర్వాత స్టవ్‌పై చూడగా..


కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చూస్తుంటే ఈ డేగ దిగేందుకు వీలుగా ఆ బాలికపై వాలినట్లు అనిపిస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. చూస్తుంటేనే భయంగా ఉంది’’... అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఛీ ఛీ.. సూపర్ మార్కెట్లో యువతి పాడు పని.. లోదుస్తులను బయటికి తీసి మరీ..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెద్ద ఏనుగు ముందు నీళ్ల బకెట్ పెట్టగా.. కళ్లు మూసి తెరిచే లోపు ఏం జరిగిందో చూస్తే..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: వామ్మో.. రైల్లో ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే మతిపోవాల్సిందే.. యువతుల వద్దకు వెళ్లి మరీ..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

Viral Video: బాతు పవరేంటో తెలీక దాడికి దిగిన పులి.. సమీపానికి రాగానే షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 20 , 2024 | 09:14 PM

Advertising
Advertising
<