ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: నవ్వులపాలైన వరుడు.. వధువు డాన్స్ చేస్తుండగా.. సినిమా స్టైల్లో చేయాలని చూసి.. చివరకు..

ABN, Publish Date - Dec 20 , 2024 | 09:38 AM

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే వాటిలో వివాహానికి సంబంధించిన అనేక వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. కళ్యాణ మంటపంలోకి వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి వీడ్కోలు కార్యక్రమం వరకూ అనేక సంఘటనలు చోటు చేసుకోవడం, ఆ వెంటనే ..

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే వాటిలో వివాహానికి సంబంధించిన అనేక వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. కళ్యాణ మంటపంలోకి వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి వీడ్కోలు కార్యక్రమం వరకూ అనేక సంఘటనలు చోటు చేసుకోవడం, ఆ వెంటనే అవి వీడియోల రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరడం క్షణాల్లో జరిగిపోతోంది. వీటిలో కొన్ని నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. వధువు డాన్స్ చేస్తుండగా వరుడు సినిమా స్టైల్లో చేయాలని చూడగా.. చివరకు తమాషా సంఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వధూవరుల (bride and groom) మధ్య తమాషా సంఘటన (Funny incident) చోటు చేసుకుంటుంది. బంధువుల సమక్షంలో వధువు డాన్స్ చేస్తుంటుంది. ఆమె డాన్స్‌ను అంతా ఆకస్తిగా గమనిస్తుంటారు. అక్కడే ఉన్న వరుడు.. ఆమె చేయి పట్టుకుని అటూ, ఇటూ తిప్పుతూ డాన్స్ చేయిస్తుంటాడు.

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..


ఈ క్రమంలో అతను అత్యుత్సాహంతో సినిమా స్టైల్లో స్టిల్ ఇవ్వాలనే ఇవ్వాలనే ఉద్దేశంతో వధువును రెండు చేతులపై పట్టుకోవాలని చూస్తాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పి (bride and groom fell down) ఇద్దరూ ధబేల్‌మని కిందపడతారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుకుంటారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ఈ కోతి చేసిన చిన్న పొరపాటు.. చివరకు మరణానికి ఎలా దారి తీసిందో చూడండి..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వరుడు అనవసరంగా ఫూల్ అయ్యాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఏదో చేయాలని చూస్తే.. ఇంకేదో జరగడమంటే ఇదే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 225కి పైగా లైక్‌లు, 4 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Optical illusion: ఆహార ప్రియులు మాత్రమే.. ఇందులో బర్గర్ ఎక్కడుందో కనిపెట్టగలరు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 20 , 2024 | 09:38 AM