ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఏనుగు వెంటపడితే ఇలా ఉంటుందా.. వీరిద్దరి పరిస్థితి చూస్తే.. షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Oct 06 , 2024 | 07:55 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి చొరబడిన ఓ భారీ ఏనుగు చివరకు రోడ్డు పైకి చేరుకుంటుంది. సడన్‌గా ఏనుగు రోడ్డు పైకి రావడాన్ని చూసి వాహనదారులు దూరంగా వెళ్లిపోతారు. అయితే..

ఏనుగులు చూడటానికి ఎంత శాంతంగా కనిపిస్తాయో.. తిక్కరేగితే అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాయి. అలాంటి సమయాల్లో మనుషులు, వస్తువులు, చెట్టు, పుట్టలు.. ఇలా కంటికి కనిపించిన వాటన్నింటినీ తుక్కు తుక్కు చేస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు వ్యక్తులను ఓ పెద్ద ఏనుగు వెంటపడింది. చివరకు జరిగింది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి చొరబడిన ఓ భారీ ఏనుగు చివరకు రోడ్డు పైకి చేరుకుంటుంది. సడన్‌గా ఏనుగు రోడ్డు పైకి రావడాన్ని చూసి వాహనదారులు దూరంగా వెళ్లిపోతారు. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో గానీ.. ఆ ఏనుగుకు ఇద్దరు వ్యక్తులు కంటపడతారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఏనుగు.. వారిని చూడగానే దాడి చేయడానికి ప్రయత్నించింది.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..


ఏనుగు తమ పైకి రావడంతో వారు భయంతో పారిపోతారు. అయినా ఏనుగు మాత్రం వారిని (elephant chased two men) వదలకుండా వెంటపడుతుంది. అదే సమయంలో ఓ కారు కూడా రోడ్డుపై వెళ్తుంటుంది. కారు పక్కనే ఇద్దరు వ్యక్తులు పరుగులు పెడుతుంటారు. వెనుక ఏనుగు వారిని తరుముకుంటూ వస్తుంటుంది. అయితే ఈ క్రమంలో వారిలో ఓ వ్యక్తి అదుపు తప్పి ధబేల్‌మని కిందపడతాడు. అతడు పడిపోవడాన్ని చూసిన ఏనుగు తొండంతో అతడిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral: డేటింగ్ చేద్దామంటూ మూడేళ్ల తర్వాత యువతికి మెసేజ్ పంపాడు.. చివరకు ఆమె చెప్పింది విని ఖంగుతిన్నాడు.


ఎక్కడ, ఎప్పుడు జరిగిందో ఏమో తెలీదు గానీ.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అదృష్టవశాత్తు ఏనుగు అతడిపై కాలు పెట్టలేదు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో ఏనుగుల వద్దకు వెళ్లే సాహసం చేయకూడదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌లు, 6 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ప్రియుడి ఆచూకీ చెప్పాలంటూ యువకుడిని బెదిరించిన యువతి.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 06 , 2024 | 07:55 PM