ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కింగ్‌ఫిషర్ పవర్ ఎలా ఉంటుదో ఎప్పుడైనా చూశారా.. నీటిలోకి బుల్లెట్‌లా దూసుకెళ్లి.. చూస్తుండగానే..

ABN, Publish Date - Oct 02 , 2024 | 09:45 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. నీటిలో చేపలను వేటాడే పక్షులను చాలా చూస్తుంటాం. అయితే కింగ్‌ఫిషర్ పక్షి చేపలను వేటాడే విధానం.. చూపు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. నీటి ఒడ్డున నిలబడ్డ కింగ్‌పిషర్ పక్షి..

పక్షులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో పక్షులు వేటకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. పాములను వేటాడే పక్షులను చూశాం, జంతువులను వేటాడే రాబందులను కూడా చూశాం. అయితే నీటిలోని చేపలను వేటాడే పక్షులను చాలా అరుదుగా చూస్తుంటాం. అందులోనూ మిగతా పక్షులకు భిన్నంగా మెరుపువేగంతో వేటాడే పక్షులను చాలా చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి ఘటనలకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నీటిలోకి దూకి చేపలను వేటాడిన కింగ్‌ఫిషర్ పక్షిని చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. నీటిలో చేపలను వేటాడే పక్షులను చాలా చూస్తుంటాం. అయితే కింగ్‌ఫిషర్ పక్షి (Kingfisher bird) చేపలను వేటాడే విధానం.. చూపు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. నీటి ఒడ్డున నిలబడ్డ కింగ్‌ఫిషర్ పక్షి.. తదేకంగా నీటిలోకి చూస్తూ ఉండిపోయింది. చివరకు నీటి అడుగున ఉన్న చేపను గుర్తించిన పక్షి.. బుల్లెట్‌లా నీటి అడుగుకు దూసుకెళ్లింది.

Viral Video: ఇంట్లోకి చొరబడుతున్న దొంగలు.. మహిళ తెలివిగా చేసిన పనితో.. చివరకు..


ఇలా లోపలకి దూసుకెళ్లిన పక్షి.. చేపను పట్టుకుని (kingfisher bird hunts fish) అంతే వేగంతో పైకి వచ్చింది. ఆ పక్షి చూడటానికి ఎంత అందంగా ఉందో.. దాని వేట కూడా షార్ప్‌గా ఉంది. కింగ్‌ఫిషర్ పక్షులు ఎక్కువగా ద్వీపాలు, తీర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. అలాగే ఈ పక్షులు బొరియలు, నీటి వనరుల దగ్గర ఉన్న ఇసుకలో గుడ్లు పెడుతుంటాయి. ఆఫ్రికా, ఆసియా మరియు ఓషియానియాలోని ఉష్ణమండల ప్రాంతాలతో పాటూ ఐరోపా, అమెరికాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాటి పొడవాటి ముక్కుతో చేపలను ఎంతో తెలివిగా వేటాడుతుంటాయి.

Viral Video: ఈమేంటీ రైల్లో ఇలా చేసిందీ.. కిందపడ్డ ఆమె బ్యాగును చూసి అంతా షాక్.. చివరకు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పక్షి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘క్షణాల వ్యవధిలో చేపను ఎత్తుకెళ్లిందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7వేలకు పైగా లైక్‌లు, 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 02 , 2024 | 09:49 PM