ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: చేపను తినే సమయంలో మొసలికి ఊహించని షాక్.. చూస్తుండగానే గట్టు నుంచి ఒక్కసారిగా..

ABN, Publish Date - Oct 16 , 2024 | 11:26 AM

నీళ్లలో మొసళ్ల వేటకు తిరుగు ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. నీటి లోకి వస్తే ఎలాంటి జంతువునైనా సునాయసంగా మట్టుబెట్టగలవు. దీంతో నీళ్లలో ఉన్న సమయంలో మొసళ్ల జోలికి వెళ్లాలంటేనే.. ఏ జంతువైనా ఒకటికి వందసార్లు ఆలోచిస్తుంది. అయితే..

నీళ్లలో మొసళ్ల వేటకు తిరుగు ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. నీటి లోకి వస్తే ఎలాంటి జంతువునైనా సునాయసంగా మట్టుబెట్టగలవు. దీంతో నీళ్లలో ఉన్న సమయంలో మొసళ్ల జోలికి వెళ్లాలంటేనే.. ఏ జంతువైనా ఒకటికి వందసార్లు ఆలోచిస్తుంది. అయితే కొన్నిసార్లు అలాంటి మొసళ్లకూ విపత్కర పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మొసలికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చేపను వేటాడిన మొసలి.. దాన్ని తినే సమయంలో ఉన్నట్టుండి అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మొసళ్ల వేట గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. అవి నీళ్లలో ఉన్న సమయంలో ఎలాంటి జంతువైనా దాన్ని ఓడించడం సాధ్యం కాదు. అయితే అన్ని వేళలా ఇలాంటి పరిస్థితి ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి. కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా కూడా జరుగుతుంటుంది.

Viral Video: వామ్మో.. ఇతనేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే.. గేదెల వద్ద ఏం చేస్తున్నాడో చూడండి..


తాజాగా, ఓ మొసలి విషయంలో ఇలాగే జరిగింది. ఆకలితో ఉన్న ఓ మొసలి.. (leopard hunted crocodile) చివరికి నీళ్లలోని చేపను నోట కరుచుకుంది. దాన్ని తీరిగ్గా తినే సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. అప్పటికే ఆకలితో ఉన్న ఓ చిరుతపులి వేట కోసం అదే నది ఒడ్డున వేచి చూస్తుంటుంది. అయితే ఇంతలో చేపను తింటున్న మొసలిని చూసి తన టార్గెట్‌ను దానిపై ఫిక్స్ చేస్తుంది. చూస్తుండగానే మెరుపు వేగంతో నీటిలోకి దూకి, మొసలిని నోట కరుచుకుని ఒడ్డుపై ఉన్న పొదల్లోకి లాక్కెళ్తుంది. ఇదంతా క్షణాల వ్యవధిలో జరిగిపోతుంది.

Viral Video: నిర్లక్ష్య ఫలితం ఎలా ఉంటుందో తెలుసా.. ఈ యువకుడు చేసిన నిర్వాకంతో.. ఏమైందో చూడండి..


ఆ సమయంలో అక్కడే ఉన్న పర్యాటకులు.. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చిరుతపులిలి పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. చూస్తుంటేనే గూజ్‌బమ్స్ వస్తున్నాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పాము కళ్లలో కళ్లు పెట్టి చూశాడు.. చివరికి ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 16 , 2024 | 11:26 AM