ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: రన్నింగ్ ట్రైన్ దిగిన యువకుడు.. అంతలోనే షాకింగ్ సీన్.. రైలుకు వేలాడుతున్న వ్యక్తిని చూసి..

ABN, Publish Date - Oct 05 , 2024 | 05:31 PM

రైలు ప్రయాణాల్లో తొందరపాటు కారణంగా చాలా మంది ప్రమాదాల బారిన పడుతుంటారు. మరికొందరు చావు అంచుల దాకా వెళ్లి వస్తుంటారు. ఇంకొందరికి విచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

రైలు ప్రయాణాల్లో తొందరపాటు కారణంగా చాలా మంది ప్రమాదాల బారిన పడుతుంటారు. మరికొందరు చావు అంచుల దాకా వెళ్లి వస్తుంటారు. ఇంకొందరికి విచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు రన్నింగ్ ట్రైన్ దిగిన కాసేపటికే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రైలు గేటు వద్ద వేలాడుతూ వెళ్లడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముంబై లోకల్ రైల్లో (Mumbai local train) రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అడుగు తీసి అడుగు పెట్టలేని విధంగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రయాణికుల మధ్య సీటు కోసం కొన్నిసార్లు పెద్ద యుద్ధమే జరుగుతుంటుంది. అలాగే రైలు ఎక్కి సమయం, దిగే సమయంలో అనేక షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

Viral Video: ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. గూటిలోని కోకిల పిల్ల వద్దకు వెళ్లిన ఊసరవెళ్లి.. చివరకు..


రైల్వే స్టేషన్ నుంచి లోకల్ రైలు కదులుతుండగా అనూహ్య ఘటన చోటు చేసుకుంటుంది. ఓ యువకుడు రన్నింగ్ రైలును (Running train) దిగుతాడు. అయితే అంతలోనే మరో షాకింగ్ ఘటన చోుట చేసుకుంటుంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఓ వ్యక్తి బోగీ ద్వారం వద్ద ఇనుప రాడ్ పట్టుకుని వేలాడుతూ ఉన్నాడు. ఎక్కడ కిందపడిపోతాననే భయంతో కాళ్లతో బ్యాలెన్స్ చేసుకుంటూ ఇనుప రాడ్‌ను వదలకుండా అలాగే ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు. అతన్ని గమనించిన కొందరు వేగంగా వెళ్లి అతన్ని లోపలికి నెట్టే ప్రయత్నం చేస్తారు.

Viral Video: మెరుపువేగం అంటే ఇదేనేమో.. ఈ చిరుత వేట చూస్తే చూపు తిప్పుకోలేరు..


అయితే ఎట్టకేలకు అతను లోపలికి వెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. కాగా, అతడు రైలుకు వేలాడుతూ వెళ్లడం చూసిన యువకుడు.. చేత్తో తల మీద కొడుతూ అవాక్కవుతాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అంకుల్ కదులుతున్న రైలును, కదుతులున్న బస్సును ఎప్పుడూ ఎక్కలేదనుకుంటా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు ఎవరూ చేయకండి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 23 వేలకు పైగా లైక్‌లు, 1.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 05 , 2024 | 05:31 PM