ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: ఇతనేమైనా.. సూపర్ మ్యాన్ అనుకున్నాడేమో.. రెండు రైళ్ల మధ్య ఎలాంటి స్టంట్ చేశాడంటే..

ABN, Publish Date - Jun 12 , 2024 | 07:02 PM

కొందరు చేసే విన్యాసాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మరికొందరు చేసే విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఇంకొందరు మనుషులకు సాధ్యం కానీ విన్యాసాలను చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి ...

కొందరు చేసే విన్యాసాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మరికొందరు చేసే విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఇంకొందరు మనుషులకు సాధ్యం కానీ విన్యాసాలను చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కదులుతున్న రెండు రైళ్ల మధ్య ఓ వ్యక్తి చేసిన విన్యాసం.. ఒళ్లుగగుర్పొడిచేలా ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇతనేమైనా.. సూపర్ మ్యాన్ అనుకున్నాడా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ప్లాట్‌ఫామ్ నుంచి రెండు రైళ్లు ఒకేసారి బయలుదేరాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ రైలులో ఉన్న వ్యక్తి.. కొంచెం దూరం వెళ్లగానే ఉన్నట్టుండి (man jumps from one train to another) మరో రైల్లో జంప్ చేశాడు. ఆ మరుక్షణమే విద్యుత్ స్తంభం అడ్డుగా వచ్చింది.

Viral video: చిరుతనే బురిడీ కొట్టించిన కుక్క.. ప్రాణాలు పోయే సమయంలో ఎలాంటి ప్లాన్ వేసిందో చూస్తే..


అయితే అప్పటికే అతను ఇంకో రైల్లోకి మారిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇతను చేసిన ప్రమాదర విన్యాసం చూసి అంతా షాక్ అయ్యారు. అతను ఒక రైలు నుంచి ఇంకో రైల్లోకి మారే సమయంలో క్షణం అటూ ఇటూ అయినా ప్రమాదం జరిగి ఉండేది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా హమ్మయ్య..! అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

Viral video: ఊపిరాడక ఇబ్బంది పడుతున్న చిన్నారిని.. ఈ పోలీసు ఎలా కాపాడాడో చూస్తే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఇదేం విన్యాసంరా నాయనా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: అప్పగింతల సమయంలో అందరికీ షాక్ ఇచ్చిన వధువు.. చివరకు చుట్టూ అంతా చేరి..

Updated Date - Jun 12 , 2024 | 07:02 PM

Advertising
Advertising