ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వావ్.. సినిమా లెవల్ ఎంట్రీ.. యువతి పర్సును దొంగ లాక్కెళ్తుండగా.. మధ్యలో సడన్ ట్విస్ట్.. చివరకు..

ABN, Publish Date - Dec 22 , 2024 | 12:59 PM

కొన్నిసార్లు కళ్ల ముందు చోటు చేసుకునే సంఘటనలు.. సినిమా సీన్లను తలపిస్తుంటాయి. మరికొన్నిసార్లు సినిమా సీన్లను మించిన ప్రయోగాలు, విన్యాసాలను చూస్తుంటాం. ఇంకొన్ని ఘటనలైతే.. కళ్లతో చూసినా నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. ఈ తరహా వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా..

కొన్నిసార్లు కళ్ల ముందు చోటు చేసుకునే సంఘటనలు.. సినిమా సీన్లను తలపిస్తుంటాయి. మరికొన్నిసార్లు సినిమా సీన్లను మించిన ప్రయోగాలు, విన్యాసాలను చూస్తుంటాం. ఇంకొన్ని ఘటనలైతే.. కళ్లతో చూసినా నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. ఈ తరహా వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ దొంగ యువతి పర్సు లాక్కొని పారిపోతున్నాడు. అయితే మధ్యలో సినిమా తరహా సంఘటన చోటు చేసుకుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువతులు రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటారు. అయితే మార్గ మధ్యలో ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఇద్దరు దొంగలు బైకులో అటుగా వచ్చారు. యువతుల సమీపానికి రాగానే.. ఓ దొంగ బైకు నుంచి (thief stole young woman's purse) దిగి వారి పర్సు లాక్కుని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు.

Viral Video: వామ్మో.. ఇది రియలా, లేక గ్రాఫిక్సా.. ఆవు ఇలా చేసిందేంటీ..


దొంగలు బైకులో పారిపోతుండగా.. సడన్‌గా ఓ యువకుడు సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చాడు. గాల్లోకి ఎగిరి బైకుపై వెనక కూర్చున్న (young man kicked the thief) దొంగను ఒక్క తన్ను తన్నుతాడు. దెబ్బకు అతను ఎగిరి దూరంగా పడిపోతాడు. తర్వాత పక్కన పడిపోయిన యువతి పర్సును తీసుకుని ఆమెకు ఇచ్చేస్తాడు. ఇలా సినిమా తరహాలో ఎంట్రీ ఇచ్చి దొంగలకు బుద్ధి చెప్పిన ఈ యువకుడిని చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: చీరలో సింపుల్‌గా ఉన్నా.. టాలెంట్ మామూలుగా లేదుగా.. పామును ఎలా పట్టేసిందో చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సోదరా నీ ఎంట్రీ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇతను చాలా గొప్ప సాహసం చేశాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 7.2 మిలియన్‌కు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ కోడి పుంజు భక్తి మామూలుగా లేదుగా.. దేవుడి ఎదురుగా నిలబడి మరీ..


ఇవి కూడా చదవండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 22 , 2024 | 12:59 PM