ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

ABN, Publish Date - Sep 21 , 2024 | 09:29 AM

వ్యాపారం అనేది ఓ కళ. ఇలాంటి కళ అందరికీ రాదు. కొందరు వ్యాపారంలో పాటించే మెలకువలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. భోజన ప్రియులను ఆకట్టుకునేలా వివిధ రకాల రెసిపీలను సిద్ధం చేస్తుంటారు. ఇలాంటి వినూత్న వంటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

వ్యాపారం అనేది ఓ కళ. ఇలాంటి కళ అందరికీ రాదు. కొందరు వ్యాపారంలో పాటించే మెలకువలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. భోజన ప్రియులను ఆకట్టుకునేలా వివిధ రకాల రెసిపీలను సిద్ధం చేస్తుంటారు. ఇలాంటి వినూత్న వంటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చూడటానికి అచ్చం లెగ్ పీస్‌లా కనిపించే మాంసాహారాన్ని కట్ చేసి చూడగా లోపలి దృశ్యం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మాంసాహారులకు ఇష్టమైన ఆహార పదార్థాల్లో లెగ్ పీస్ (Leg piece) ముందు వరుసలో ఉంటుంది. ఇలాంటి వారు ఫుడ్ ఆర్డర్ చేసే సమయంలో తప్పనిసరిగా లెగ్ పీస్‌లు ఉండేలా చూసుకుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ వ్యక్తి చేసిన వినూత్న ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. శాఖారులకూ లెగ్ పీస్‌లు తినే అనుభూతిని కలిగిస్తున్నాడు.

Viral Video: రీల్స్ కోసం ఇలా ఎవరైనా చేస్తారా.. బావి పైన కూర్చుని ఈమె చేసిన పని చూడండి..


అదేంటీ.. శాఖాహారులకు లెగ్ పీస్ తినే ఫీలింగ్ ఎలా కలుగుతుందీ.. అనేగా మీ సందేహం. అతను చేసిన ప్రయోగం చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ లెగ్ పీస్‌లా కనిపిస్తున్న ముక్కలను చూసి అంతా మొదట మాంసాహారమే అనుకుంటారు. కానీ వాటిని ఒక్కసారిగా కట్ చేసి చూస్తే.. (Preparation leg piece with cake) అందులో కేక్ కనిపిస్తుంది. డార్క్ చాక్లెట్ తదితర పదార్థాలను మిక్స్ చేసి ఈ స్వీట్ లెగ్ పీస్‌లను సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది.

Viral Video: సైకిల్ తొక్కుతూనే ఇలా చేయడం ఎలా సాధ్యం.. ఇతను చేస్తున్న విన్యాసం చూస్తే.. షాకవ్వాల్సిందే..


మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘చికెన్ లెగ్ పీస్‌లు కూడా ఇంత అందంగా ఉండవేమో’’.. అంటూ మరికొందరు, ‘‘మాంసాహారుల ఆశలపై నీళ్లు చల్లారు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 21 , 2024 | 09:29 AM