ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి వింత శబ్ధాలు.. ఏముందా అని చూడగా.. ఒక్కసారిగా ఏమైందో చూడండి..

ABN, Publish Date - Sep 14 , 2024 | 06:01 PM

ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. పొలంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ బాక్స్ నుంచి వింత శబ్ధాలు వస్తుండడంతో రైతులకు అనుమానం కలిగింది. అయితే అందులో ఏముందే చూసేందుకు వారి ధైర్యం చాలక దగ్గరికి కూడా వెళ్లలేదు. చివరకు ఓ వ్యక్తి అక్కడికి వచ్చి.. ఆ బాక్సును పరిశీలించాడు.. చూస్తుండగానే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది...

పంట పొలాల్లో రైతులకు విచిత్ర అనుభవాలు ఎదురువుతుంటాయి. కొందరికి అడవి జంతువుల నుంచి సమస్యలు ఎదురైతే.. మరికొందరికి విష సర్పాల నుంచి ఇబ్బందులు కలుగుతుంటాయి. కంటికి కనిపించండా అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలీని పరిస్థితి నెలకొని ఉంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి వింత శబ్ధాలు రావడంతో అందులో ఏముందా అని చూడగా.. ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..


ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన రాజస్థాన్‌లో (Rajasthan) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పొలంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ (transformer) నుంచి వింత శబ్ధాలు వస్తుండడంతో సదరు రైతులకు అనుమానం కలిగింది. చివరకు ఓ వ్యక్తి ముందుకు వచ్చి.. అందులో ఏముందా అని చూసేందుకు కర్ర తీసుకుని ట్రాన్స్‌ఫార్మర్ బాక్సులో చప్పుడు చేశాడు.

Viral Video: చెత్తను ఎత్తేయడం కూడా ఒక ఆర్ట్.. ఇతను చేస్తున్న పని చూస్తే.. శభాష్ అనకుండా ఉండలేరు..


ఇలా కొద్ది సేపు చప్పుడు చేయగానే ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లోపలి నుంచి ఓ కోబ్రా (Cobra) వేగంగా దూసుకొచ్చింది. బాక్సులో నుంచి నిటారుగా పొడుచుకు వచ్చిన పాము.. గాల్లోకి ఎగిరి నేలపై దూకాలని చూసిది. అయితే కింద ఉన్న వ్యక్తి.. ఆ పామును బంతిలా క్యాచ్ పట్టుకుని పక్కకు తీసుకెళ్లడాన్ని వీడియోలో చూడొచ్చు. ఆ వ్యక్తి ఎంతో అప్రమత్తంగా ఉండి.. పామును అలా క్యాచ్ పట్టుకోవడం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

Viral Video: చెరువు గట్టున యువకుల స్నానం.. ముఖానికి సబ్బు రాసుకోగానే.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పామును బంతిలా క్యాచ్ పట్టేశాడే’’.. అంటూ కొందరు, ‘‘ఇతను ఇప్పటివరకూ ఎన్నో పాములను రక్షించి అడవుల్లో వదిలేశాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 14 , 2024 | 06:01 PM

Advertising
Advertising