ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. ఇదేం విన్యాసంరా బాబోయ్.. పామును నోట్లో పెట్టుకుని మరీ..

ABN, Publish Date - Oct 12 , 2024 | 08:55 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పాముతో వినూత్న విన్యాసం చేశాడు. వేదికపై అంతా చూస్తుండగా.. పామును మెడలో వేసుకున్నాడు. ఇది చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అంతలోనే అతను మరో డేంజరస్ స్టంట్ చేసి..

పాములతో చిత్రవిచిత్ర విన్యాసాలు చేసే ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు పొట్టకూటి కోసం పాములను ఆడిస్తే.. మరికొందరు కావాలని పాములను ఇబ్బంది పెడుతూ తాము కూడా ఇబ్బందిపాలవుతుంటారు. అలాగే ఇంకొందరు అందరి ముందు పాములతో ఏవేవో విన్యాసాలు చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పామును నోట్లో పెట్టుకుని మరీ చేసిన విన్యాసం చూసి అంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పాముతో వినూత్న విన్యాసం చేశాడు. వేదికపై అంతా చూస్తుండగా.. పామును మెడలో వేసుకున్నాడు. ఇది చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అంతలోనే అతను మరో డేంజరస్ స్టంట్ చేసి అందరినీ మరింత షాక్‌కు గురి చేశాడు.

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..


మెడలో ఉన్న పామును చేతిలోకి తీసుకుని, (man put the snake head on his mouth) దాని తలను నోట్లో పెట్టుకున్నాడు. దీంతో ఆ పాము అతడి నాలుకను గట్టిగా కొరికేసింది. అయినా ఆ వ్యక్తి ఏమాత్రం భయపడకుండా పామును అలాగే పట్టుకున్నాడు. ఆ పాము చాలా సేపు ఆ వ్యక్తి నాలుకను పట్టుకునే ఉంది. పక్కన ఉన్న వారు చప్పట్లు కొడుతూ అతన్ని ఎంకరేజ్ చేయడం కనిపించింది.

Viral Video: ఆహా.. చూడముచ్చటైన సీన్.. బుడ్డోడికి ఈ కుక్క ఎలా సాయం చేస్తుందో చూస్తే..


చూస్తుంటే ఆ పాము విషం లేనిదిగా అనిపిస్తోంది. అయినా ఆ వ్యక్తి పాముతో ఇలాంటి భయంకరమైన విన్యాసం చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని అనేక వేదికల్లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘వామ్మో.. ఇతనేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలు చాలా ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఏనుగు శక్తి సరే.. యుక్తిని ఎప్పుడైనా చూశారా.. పనసపండును ఎలా తెంపిందంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 12 , 2024 | 08:55 PM