ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

ABN, Publish Date - Oct 04 , 2024 | 06:45 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆహార పదార్థాలు తయారు చేసే క్రమంలో కొందరు శుభ్రత పాటించకపోవడాన్ని చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి రైల్లో సమోసాలు విక్రయించే సమయంలో..

తక్కువ బడ్జెట్‌లో దూర ప్రయాణాలు చేసే వాళ్లు చాలా మంది రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతుంటారు. రైలు స్టార్ట్ అవగానే అనేక రకాల చిరు వ్యాపారులు.. వింత వింత అరుస్తూ ప్రయాణికులు వాటిని కొనేలా ఆసక్తిని కలిగిస్తుంటారు. ప్రధానంగా టీ, సమోసాలు ఎక్కువగా విక్రయించడం చూస్తుంటాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రైల్లో సమోసాలు విక్రయిస్తున్న వ్యక్తి మధ్యలో చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆహార పదార్థాలు తయారు చేసే క్రమంలో కొందరు శుభ్రత పాటించకపోవడాన్ని చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి రైల్లో సమోసాలు (man selling samosas in train) విక్రయించే సమయంలో చేసిన నిర్వాకం చూసి చూసి అంతా షాక్ అవుతున్నారు.

Viral Video: ఈ సింహాలు సినిమాలు చూసి అప్డేట్ అయ్యాయేమో.. దాడి చేయడంలో ఎలాంటి స్కెచ్ వేశాయో చూస్తే..


రైల్లో సమోసాలను విక్రయిస్తున్న సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. బాత్రూం డోరు పక్కనే నేలపై ఉన్న సమోసాలన్నింటినీ మళ్లీ బ్యాగులో వేస్తూ కనిపించాడు. ఇలా చాలా సమోసాలను ఎత్తి మళ్లీ బ్యాగులో పడేయడం చూసి అంతా అవాక్కయ్యారు. అయితే సమోసాలు పొరపాటున కిందపడ్డాయో.. లేక కిందపోసి మళ్లీ బ్యాగులో నింపుతున్నాడో తెలియలేదు. మొత్తానికి సమోసాలు పడి ఉన్న ప్రాంతం మొత్తం అపరిశుభ్రంగా కనిపిస్తోంది.

Optical illusion: చురుకైన చూపు ఉన్న వారు మాత్రమే.. ఈ సరస్సులో దాక్కున్న మొసలిని 20 సెకన్లలో కనుక్కోగలరు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో, ఇకపై రైళ్లలో సమోసాలు తినాలంటే ఆలోచించాల్సిందే’’.. అంటూ కొందరు, ‘‘బయటి ఫుడ్ తినకపోవడమే బెటర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు , 47 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 04 , 2024 | 06:45 PM