ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: నిద్రలోనూ చావును ఆహ్వానిస్తున్నాడుగా.. రైల్లో నిద్రపోతూ ఈ వ్యక్తి చేసిన నిర్వాకం చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..

ABN, Publish Date - Nov 19 , 2024 | 05:39 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రైలు ప్రయాణ సమయాల్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించే వారిని చాలా మందిని చూస్తుంటాం. కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటే.. మరికొందరు..

చాలా మంది ప్రమాదమని తెలిసినా కూడా చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. కొందరు చెడు అలవాట్లు ఆనారోగ్యానికి దారి తీస్తాయని తెలిసినా వాటిని మానుకోలేకపోతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైల్లో నిద్రపోయే సమయంలో ఓ వ్యక్తి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా ‘‘నిద్రలోనూ చావును ఆహ్వానిస్తున్నాడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైలు ప్రయాణ సమయాల్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించే వారిని చాలా మందిని చూస్తుంటాం. కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటే.. మరికొందరు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. తాజాగా, ఓ వ్యక్తి రైల్లో చేసిన నిర్వాకం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: రైలు కిటికీ పక్కన కూర్చుని ఇలా మాత్రం చేయకండి.. ఇతడికేమైందో చూస్తే.. అవాక్కవుతారు..


ఆ వ్యక్తి ఖైనీ వేసుకుంటుండగా.. సడన్‌గా నిద్ర ముంచుకొచ్చేసింది. ఓ వైపు చేతిలో గుట్కా వేసుకోగానే.. మరోవైపు నిద్రలోకి జారుకున్నాడు. చేతిలోనూ ఖైనీని అలాగే పట్టుకుని నిద్రపోయాడు. అతడి నిర్వాకాన్ని గమనించిన ప్రయాణికులు తెగ నవ్వుకున్నారు. మధ్యలో మెలకువలోకి వచ్చిన అతను.. మళ్లీ యథావిధిగా చేతిలోని ఖైనీని నలిపేసి నోట్లో వేసుకున్నాడన్నమాట. ఇలా నిద్రపోయే సమయంలోనూ దురలవాట్లను మానుకోని ఈ వ్యక్తిని చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నిద్రలో చావును ఆహ్వానిస్తున్నాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇతను తన ముఖ్యమైన పనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 37వేలకు పైగా లైక్‌లు, 2.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అమ్మాయిలంటే ఈ గాడిదకు ఎంత భయమో చూడండి.. చెంపదెబ్బ కొట్టగానే పరుగెత్తుకుంటూ వెళ్లి..


ఇవి కూడా చదవండి..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

Viral Video: లగేజీ బ్యాగ్‌ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..

Viral Video: మేత పెట్టలేదని ఈ ఆవు చేసిన పని చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 19 , 2024 | 05:39 PM