ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: స్కూటీపై వెళ్తూ జారిపడ్డ వ్యక్తి.. వెనుక నుంచి దూసుకొచ్చిన లారీ.. చివరకు..

ABN, Publish Date - Aug 14 , 2024 | 04:59 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వర్షం కురుస్తున్న సమయంలో ఓ స్కూటీపై వెళ్తున్న వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. స్కూటీపై వెళ్తూ కుడి వైపు తిరిగే సమయంలో ఉన్నట్టుండి జారిపడ్డాడు. అదే సమయంలో..

రోడ్డు ప్రమాదాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. చిన్న చిన్న ప్రమాదాలు జరిగిన సమయంలో కొన్నిసార్లు ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుంటుంది. మరికొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినా ఎవరికీ చిన్న గాయం కూడా కాకుండా బయటపడుతుంటారు. ఇలాంటి విచిత్ర ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. స్కూటీపై వెళ్తున్న వ్యక్తి రోడ్డుపై సడన్‌గా జారిపడ్డాడు. అదే సమయంలో వెనుక నుంచి ఓ లారీ దూసుకొచ్చింది. అయితే చివరకు అతను ఎంతో ఎంతో చాకచక్యంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వర్షం కురుస్తున్న సమయంలో ఓ స్కూటీపై వెళ్తున్న వ్యక్తి్కి షాకింగ్ అనుభవం ఎదురైంది. స్కూటీపై వెళ్తూ కుడి వైపు తిరిగే (man slipped while riding scooty) సమయంలో ఉన్నట్టుండి జారిపడ్డాడు. అదే సమయంలో అదే మార్గంలో ఓ పెద్ద లారీ కూడా దూసుకొచ్చింది.

Viral Video: రైల్లో రీల్స్ చేస్తుండగా యువతికి షాకింగ్ అనుభవం.. డోరు వద్ద వేలాడుతుండగా..


తీరా ఆ వ్యక్తి కిందపడే సమయంలోనే లారీ కూడా కుడి వైపు తిరిగింది. దీంతో ఆ వ్యక్తి లారీ మధ్యలో పడబోయాడు. అయితే ఇలా లారీ కింద పడిపోగానే వెంటనే ఆ వ్యక్తి అలెర్ట్ అవుతాడు. ఎంతో వేగంతో ఎంతో చాకచక్యంగా (man survived from lorry accident) పక్కకు వెళ్లిపోయాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ సమయంలో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

Viral Video: వరద నీటిలో బైకుపై వెళ్తున్నారా.. అయితే ఇలాక్కూడా జరగొచ్చు.. జాగ్రత్త..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘దేవుడు అప్పుడప్పుడూ ఇలాంటి అద్భుతాలు చేస్తుంటాడు’’.. అంటూ కొందరు, ‘‘మరణాన్ని తాకి మరీ తిరిగొచ్చిన వ్యక్తి’’.. అంటూ మరికొందరు, ‘‘అంతటి ప్రమాదకర సమయంలో అతను ఎంతో చాకచక్యంగా వ్యవహరించాడు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: నరాలు తెగే ఉత్కంఠ.. సింహం, కుక్కల పోటాపోటీ.. సడన్‌గా తెరుచుకున్న గేట్.. చివరకు..

Updated Date - Aug 14 , 2024 | 05:05 PM

Advertising
Advertising
<