ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: విధి విచిత్రమైనదంటే ఇదేనేమో.. ప్రమాదం నుంచి ఇతనెలా బయటపడ్డాడో చూస్తే..

ABN, Publish Date - Oct 16 , 2024 | 12:25 PM

రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీలో కూలీలు మూటలను లోడ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ యువకుడు మూటను తలపై పెట్టుకుని లోడ్ చేస్తుంటాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. తలపై మూటను పెట్టుకున్న వ్యక్తి..

విధి ఎంతో విచిత్రమైనది అనడానికి మన కళ్లముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు కొందరు ఉన్నట్టుండి ప్రాణాలు వదలుతుంటారు. మరికొన్నిసార్లు ఎంత పెద్ద ప్రమాదం జరిగినా కొందరు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడుతుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి లారీలో మూటలు లోడ్ చేస్తుండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీలో కూలీలు మూటలను లోడ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ యువకుడు మూటను తలపై పెట్టుకుని లోడ్ చేస్తుంటాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. తలపై మూటను పెట్టుకున్న వ్యక్తి.. చక్క పలకపై నడుచుకుంటూ లారీపైకి వెళ్తుంటాడు. తీరా సగం దాటి వెళ్లగానే చెక్క పలక ఒక్కసారిగా విరిగి కిందపడుతుంది.

Viral Video: చేపను తినే సమయంలో మొసలికి ఊహించని షాక్.. చూస్తుండగానే గట్టు నుంచి ఒక్కసారిగా..


చెక్క విరగడంతో ఆ వ్యక్తి బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డు మీద పడతాడు. అదే సమయంలో అటు పక్క మరో లారీ వేగంగా వెళ్తుంటుంది. కింద పడ్డ ఆ వ్యక్తి లారీ కింద పడబోయి.. క్షణాల వ్యవధిలో అలెర్ట్ అయిపోయి దూరంగా జరుగుతాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పుతుంది. ఈ సమయంలో క్షణం ఆలస్యం అయ్యున్నా.. లారీ కింద పడే ప్రమాదం ఉండేది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

Viral Video: పాము కళ్లలో కళ్లు పెట్టి చూశాడు.. చివరికి ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వ్యక్తి టైం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇతడికి భూమ్మీద నూకలు మిగిలున్నాయ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియ ప్రస్తుతం 8 వేలకు పైగా లైక్‌లు, 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నిర్లక్ష్య ఫలితం ఎలా ఉంటుందో తెలుసా.. ఈ యువకుడు చేసిన నిర్వాకంతో.. ఏమైందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 16 , 2024 | 12:25 PM