ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఈ కోతి చాలా సాఫ్ట్ గురూ.. బంతి భోజనంలో ఏం చేసిందో చూడండి..

ABN, Publish Date - Oct 09 , 2024 | 08:17 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో ప్రజలంతా నేలపై కూర్చుని బంతి భోజనాలు చేస్తుంటారు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ.. సడన్‌గా ఓ కోతి అక్కడికి వచ్చింది. వచ్చీ రావడంతోనే...

కోతులు అనగానే.. చెట్టు కొమ్ములపై ఎగిరి దూకడాలు, ఇళ్లల్లోని వస్తువులు ఎత్తుకెళ్లడం, చేతిలోని వస్తువులను బలవంతంగా లాక్కెళ్లడం.. ఇలాంటి సీన్లే గుర్తుకొస్తాయి. అయితే కొన్ని కోతులు కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బంతి భోజనాల్లోకి దూరిన కోతి.. చివరకు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో ప్రజలంతా నేలపై కూర్చుని బంతి భోజనాలు చేస్తుంటారు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ.. సడన్‌గా ఓ కోతి (monkey) అక్కడికి వచ్చింది. వచ్చీ రావడంతోనే బంతి భోజనాల్లోకి వెళ్లిపోయింది. ప్లేట్లలోని తినుబండారాలను ఎత్తుకెళ్తుందేమో అని అంతా అనుకున్నారు.

Viral Video: వామ్మో..! ఎలుగుబంట్లలో ఈ టాలెంట్ కూడా ఉందా.. కారు వద్ద అది చేస్తున్న నిర్వాకం చూస్తే..


అయితే ఆ కోతి అలా చేయకుండా నేరుగా ఓ పెద్దాయన ఎదురుగా కూర్చుని, అతడి ప్లేటులోని ఆహారాన్ని తినసాగింది. దీంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. సదరు వృద్ధుడు కోతి ప్రవర్తన చూసి ముచ్చటపడిపోయాడు. కోతి కోసం తన ప్లేటులో కొంత ఆహారాన్ని ఓ వైపు పెట్టాడు. మరో పక్క ఉన్న ఆహారాన్ని తాను తింటుంటే.. కోతి మాత్రం ఎంతో బుద్ధిగా కూర్చుని, ఎంచక్కా మిగతా భాగాన్ని తినడం స్టార్ట్ చేసింది. కోతి ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టకపోవడంతో అక్కడున్న ఎవరూ దాన్ని పక్కకి పంపే ప్రయత్నం చేయలేదు.

Viral Video: సింహాన్ని చూసి పొదల్లో దాక్కున్న గేదె.. మధ్యలో దోమలు చేసిన నిర్వాకంతో.. చివరకు..


ఇలా ఆ కోతి చాలా సేపు అక్కడే కూర్చుని భోజనం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పెద్దాయన మంచి మనసుకు ధన్యవాదాలు’’.. అంటూ కొందరు, ‘‘ఈ కోతిని చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 లక్షలకు పైగా లైక్‌లు, 17. 4 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇది మరీ టూమచ్ భయ్యా.. ఇతను చేస్తున్న డేంజరస్ స్టంట్ చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 09 , 2024 | 08:17 PM