ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: సింహానికీ మనసుంటుంది.. పిల్ల సింహం నీళ్లలో పడడంతో తల్లి ఏం చేసిందో చూస్తే..

ABN, Publish Date - Sep 05 , 2024 | 03:58 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ జూలోని సింహం ఎన్‌క్లోజర్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తల్లి సింహం తన పిల్ల సింహంతో కలిసి పక్కనే ఉన్న నీళ్ల గుంట వద్ద సరదాగా గడుపుతుంటుంది. ఈ సమయంలో పిల్ల సింహం ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోతుంది. దీంతో..

తల్లి ప్రేమకు మించినది లోకంలో మరోటి లేదు.. అనడంలో అతిశయోక్తి లేదు. మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా తల్లి ప్రేమ మాత్రం ఒకేలా ఉంటుంది. తన పిల్లలకు ప్రమాదమని తెలిస్తేనే తట్టుకోలేదు తల్లి. అలాంటిది ఇక పిల్లలు చావుబతుకుల మధ్య ఉన్నారని తెలిస్తే తన ప్రాణం పోయినంతగా తల్లడిల్లిపోతుంది. ఇదే ప్రేమను క్రూర జంతువుల్లోనూ చూడొచ్చు. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పిల్ల సింహం నీళ్లలో పడపడంతో తల్లి సింహం తల్లడిల్లిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘సింహానికీ మనసుంటుంది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ జూలోని సింహం ఎన్‌క్లోజర్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తల్లి సింహం తన పిల్ల సింహంతో కలిసి పక్కనే ఉన్న నీళ్ల గుంట వద్ద సరదాగా గడుపుతుంటుంది. ఈ సమయంలో పిల్ల సింహం ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోతుంది. దీంతో తల్లి సింహం ఒక్కసారిగా కంగారుపడిపోతుంది. దీంతో అప్పటిదాకా గంభీరంగా ఉన్న సింహం కాస్త.. ఒక్కసారిగా ఆవేదనతో తల్లిడిల్లిపోతుంది.

Viral Video: పెద్ద చేప పడిందని సంబరపడ్డాడు.. చేతిలోకి తీసుకోగానే.. ఉన్నట్టుండి షాకింగ్ సీన్..


తన పిల్లను కాపాడుకునేందుకు (Mother Lion Saves the Lion Cub) శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది. కాళితో పట్టుకుని పైకి తీయడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో పిల్లి సింహం జారిపోయి మళ్లీ నీళ్లలో పడిపోతుంది. దీంతో సింహం.. ‘‘అయ్యో.. అయ్యో.. నా చిన్నారి మునిగిపోతోందే’’.. అన్నట్లుగా కంగారుపడిపోతుంది. మళ్లీ కాలు నీళ్లలో ముంచి బయటికి తీయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈసారి కూడా పిల్ల సింహం జారిపోయి మళ్లీ నీళ్లలో పడిపోతుంది.

Viral Video: స్కూటీపై లగేజీ తీసుకెళ్తున్న వ్యక్తిపై అనుమానం.. చివరకు సమీపానికి వెళ్లి చూడగా.. కళ్లు జిగేల్‌మనే సీన్..


ఇలా పలుమార్లు జారిపోయి నీళ్లలో పడిపోతుండడంతో చివరకు కాలిలో పైకి తీసి, మళ్లీ నోటితో గట్టిగా పట్టుకుని ఎంతో జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకొస్తుంది. చివరకు పిల్ల సింహం పరుగు పరుగున పక్కనే ఉన్న గుహలోకి వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహాన్ని చూస్తుంటే.. అయ్యో పాపం.. అని అనిపిస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: గ్రీన్ స్నేక్‌ను చూసి అవాక్కైన పిల్లి.. సమీపానికి రావడంతో చివరకు ఏం చేసిందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 05 , 2024 | 03:58 PM

Advertising
Advertising