ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral video: ఇలాంటివన్నీ ఇక్కడే జరుగుతుంటాయేమో.. ఈ మెట్రోలో ప్రేమికుల నిర్వాకం చూస్తే..

ABN, Publish Date - Jun 26 , 2024 | 06:14 PM

ఒకప్పుడు ప్రేమికులు చాటుగా మాట్లాడుకోవడానికే ఎంతో భయపడేవారు. కానీ.. ప్రస్తుత సమాజంలో ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లోనే బరితెగించేస్తున్నారు. పార్క్‌లు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు.. ఇలా ..

ఒకప్పుడు ప్రేమికులు చాటుగా మాట్లాడుకోవడానికే ఎంతో భయపడేవారు. కానీ.. ప్రస్తుత సమాజంలో ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లోనే బరితెగించేస్తున్నారు. పార్క్‌లు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు.. ఇలా ఎక్కడపడితే అక్కడ సరసాలాడుతున్నారు. కొందరైతే చుట్టూ జనం ఉన్నా కూడా పట్టించుకోకండా అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మెట్రో రైల్లో వారు చేస్తున్న పని చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఇటీవల ఢిల్లీ మెట్రో (Delhi Metro) స్టేషన్లు, రైళ్లలో చిత్రవిచిత్ర ఘటనలు ఎక్కువగా చోటు చేసుకోవడం చూస్తున్నాం. ముఖ్యంగా ప్రేమికులు (lovers) మెట్రో స్టేషన్లలో అసభ్యరంగా ప్రవర్తించడం ఎక్కువైంది. తాజాగా, ఓ ప్రేమ జంట ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో అసభ్యకరంగా ప్రవర్తించి, అందరి ఆగ్రహానికి గురైంది. స్టేషన్‌లోకి వెళ్లిన ప్రేమికులు.. బహిరంగంగానే ముద్దులు (kisses) పెట్టుకున్నారు. చుట్టూ మనుషులు ఉన్నారనే స్పృహ లేకుండా ముద్దులు పెట్టుకుంటూ అసభ్యకరంగా ప్రవర్తించారు.

Viral video: వామ్మో.. ఇలాంటి జిరాఫీలు కూడా ఉంటాయా.. మహిళ దగ్గరికి వెళ్లడంతో.. చివరకు..


కొందరు వారి ప్రవర్తన చూసి అవాక్కయ్యారు. ఇంకొందరు ప్రేమికులను తమ ఫోన్లలో వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అది మెట్రో స్టేషన్ అనుకున్నారా.. లేక ఓయో రూమ్ అనుకున్నారా’’.. అంటూ కొందరు, ‘‘ఢిల్లీ మెట్రో స్టేషన్లను ఇలా మారుస్తున్నారేంట్రా బాబూ’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి ఘటనలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకోవాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: ఇలాక్కూడా రైలు దిగుతారా.. ఈ మహిళ చేసిన పనికి అవాక్కవుతున్న నెటిజన్లు..

Updated Date - Jun 27 , 2024 | 03:54 PM

Advertising
Advertising