ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: లారీనే ఢీకొట్టాలని చూసిన ఖడ్గమృగం.. చివరకు ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..

ABN, Publish Date - Oct 05 , 2024 | 08:18 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ భారీ ఖడ్గమృగం అడవి నుంచి ఓ రోడ్డు వద్దకు చేరుకుంటుంది. రోడ్డు పైకి వచ్చిన ఖడ్గమృగం కాసేపు నిలబడి గమనిస్తుంటుంది. అంతలో దూరంగా వస్తున్న లారీని చూడగానే ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ఊగిపోతుంది. సమీపానికి రాగానే..

అడవిలోని అనేక జంతువులు జనావాసాల్లోకి చొరబడడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో మనుషులు, జంతువులపై దాడులు చేయడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించడం చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఖడ్గమృగం వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అడవి నుంచి రోడ్డు పైకి చొరబడిన ఓ ఖడ్గమృగం.. చివరకు లారీనే ఢీకొట్టాలని చూసింది. ఈ ఘటనలో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ భారీ ఖడ్గమృగం అడవి నుంచి ఓ రోడ్డు వద్దకు చేరుకుంటుంది. రోడ్డు పైకి వచ్చిన ఖడ్గమృగం కాసేపు నిలబడి గమనిస్తుంటుంది. అంతలో దూరంగా వస్తున్న లారీని చూడగానే ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ఊగిపోతుంది. సమీపానికి రాగానే ఒక్కసారిగా దానిపై దాడి చేసేందుకు వెళ్తుంది.

Viral Video: కోబ్రాను చుట్టేసిన కొండచిలువ.. చివరకు ఏమైందో చూస్తే.. షాకవ్వాల్సిందే..


ఖడ్గమృగం సమీపానికి రావడం చూసి లారీ డ్రైవర్.. దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తాడు. అయితే అప్పటికే వేగంగా దూసుకెళ్లిన ఖడ్గమృగం.. (rhino that hit the lorry) ఒక్కసారిగా లారీని ఢీకొంటుంది. అయితే లారీ ఢీకొట్టగానే.. ఆ దెబ్బకు దానికి చుక్కలు కనిపిస్తాయి. కొద్దిసేపు అటూ, ఇటూ ఊగుతూ కిందపడే స్థితికి చేరుకుంటుంది. అయితే కాసేపటికి తేరుకుని ఎలాగోలా రోడ్డు పక్కకు చేరి, అటునుంచి అటే అడవిలోకి వెళ్లిపోతుంది.

Viral Video: రన్నింగ్ ట్రైన్ దిగిన యువకుడు.. అంతలోనే షాకింగ్ సీన్.. రైలుకు వేలాడుతున్న వ్యక్తిని చూసి..


ఈ ఘటననను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘లారీని చూసి జంతువని అనుకుందేమో’’.. అంటూ కొందరు, ‘‘లారీ డ్రైవర్ కాపాడాలని ప్రయత్నించడం అభినందనీయం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌లు, 9 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మెరుపువేగం అంటే ఇదేనేమో.. ఈ చిరుత వేట చూస్తే చూపు తిప్పుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 05 , 2024 | 08:18 PM