ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. ఇకపై షూలు వేసుకోవాలంటే ఆలోచించాలేమో..

ABN, Publish Date - Oct 09 , 2024 | 09:46 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో సాధారణానికి భిన్నంగా చోటు చేసుకునే సంఘటనలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. వీటిలో పాములు, జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో సాధారణానికి భిన్నంగా చోటు చేసుకునే సంఘటనలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. వీటిలో పాములు, జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎవరూ ఊహించని విధంగా షూలలో కనిపించిన దృశ్యం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇకపై షూలు వేసుకోవాలంటే ఆలోచించాలేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇంటి బయట వదిలిన షూలలో షాకింగ్ దృశ్యం కనిపించింది. ఓ పెద్ద పాము పాకుతూ ఇంటి ముంగిట్లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్లగానే.. అదేదో తన ఇళ్లు అన్న తరహాలో (snake stuck in shoe) ఎంచక్కా.. షూలోకి దూరిపోతుంది.

Viral Video: కర్మ ఫలితం అంటే ఇదేనేమో.. వేటాడటమే తెలిసిన చిరుత.. చివరకు నీళ్లు తాగుతూ..


అంత పెద్ద పాము చూస్తుండగానే షూలోకి పాక్కుంటూ వెళ్లి, పూర్తిగా లోపలికి వెళ్లిపోతుంది. పొడవైన ఆ పాము ఆశ్చర్యకరంగా ముందు, వెనక్కు కదులుతూ చిన్న షూలో ఇమిడిపోయింది. పైకి చూస్తే ఎలాంటి అనుమానం రాకుండా ఉంది. పొరపాటున షూలో కాలు పెడితే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Viral Video: ఈ కోతి చాలా సాఫ్ట్ గురూ.. బంతి భోజనంలో ఏం చేసిందో చూడండి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేంటీ.. మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘షూలు వేసుకునే ముందు చెక్ చేసుకోవడం మంచిది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 1.70 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: సింహాన్ని చూసి పొదల్లో దాక్కున్న గేదె.. మధ్యలో దోమలు చేసిన నిర్వాకంతో.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 09 , 2024 | 09:46 PM