ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అరటిపండును ఎలా తినాలో.. ఈ కోతిని చూసి నేర్చుకోవాల్సిందే..

ABN, Publish Date - Oct 13 , 2024 | 05:55 PM

చాలా మంది ఆహారం తినే సమయంలో శుభ్రతం పాటించరు. పండ్లు తినే సయమంలో నీళ్లతో కడగడం, సరిగ్గా తొక్క తీయడం వంటి పనులు చేయకుండానే తినేస్తుంటారు. ఇలాంటి వారికి కనువిప్పు కలిగేలా అప్పుడప్పుడూ జంతువులు.. ఆచరణలో చేసి చూపిస్తుంటాయి. తాజాగా, ఓ కోతి అరటి పండు తినడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

కోతులు అనగానే కొన్నిసార్లు పిచ్చి పిచ్చి పనులు గుర్తుకొస్తే.. మరికొన్నిసార్లు ఇళ్లల్లోకి చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్లడం గుర్తుకొస్తుంది. అలాగే ఇంకొన్నిసార్లు బ్యాగుల్లోని ఆహార పదార్థాలను లాక్కెళ్లే ఘటనలు గుర్తుకు వస్తాయి. తరచూ ఇలాంటి కోతులను ఎక్కువగా చూస్తుంటాం గానీ.. ఎంతో తెలివిగా వ్యవహరించే కోతులను అత్యంత అరుదుగా చూస్తుంటాం. ఇలాంటి అరుదైన కోతులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అరటిపండును తింటున్న ఓ కోతిని చూసి నెటిజన్లు అవాక్కతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అరటిపండును ఎలా తినాలో.. ఈ కోతి కంటే బాగా ఇంకెవరికీ తెలియదేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ఆహారం తినే సమయంలో శుభ్రతం పాటించరు. పండ్లు తినే సయమంలో నీళ్లతో కడగడం, సరిగ్గా తొక్క తీయడం వంటి పనులు చేయకుండానే తినేస్తుంటారు. ఇలాంటి వారికి కనువిప్పు కలిగేలా అప్పుడప్పుడూ జంతువులు.. ఆచరణలో చేసి చూపిస్తుంటాయి.

Viral Video: గజరాజా మజాకా.. ఈ ఏనుగు దూరం నుంచే సింహాలను ఎలా భయపెట్టిందో చూస్తే..


తాజాగా ఓ కోతి ఇలాగే చేసింది. ఎవరో అరటి పండు ఇవ్వగానే దాన్ని తీసుకుని (monkey eating banana) ఓ చోట కూర్చుని తినడం స్టార్ట్ చేసింది. అయితే ఎలా పడితే అలా తినేయండా.. ఎంతో జాగ్రత్తగా తినింది. ముందుగా పండుపై ఉన్న తొక్క తీసింది. అంతటితో ఆగకుండా పడుపై ఉండే చిన్న పొరలను కూడా తీసి పక్కన పడేసింది. అది కూడా చిన్న చిన్న పొరలు కూడా లేకుండా ఎంతో ఓపిగ్గా తీసేసింది. ఈ క్రమంలో అవి తన పిల్ల కోతి తలపై పడడంతో.. వెంటనే వాటిని తీసుకుని పక్కన పడేసింది.

Viral: ఎల్‌ఈడీ బల్బుకు హైసెక్యూరిటీ.. వీళ్ల అతి తెలివి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


ఆ తర్వాత ఆ ప్రదేశంలో పడిపోయిన చిన్న చిన్న ముక్కలను కూడా తీసి దూరంగా పడేసింది. ఇలా పండును నీట్‌గా ఒలిచి, ఆ తర్వాత నెమ్మదిగా తినడం స్టార్ట్ చేసింది. పండు చేతిలోకి రాగానే కంగారుగా తినేయకుండా, ఇలా శుభ్రంగా తొక్క తీసి తినేసిన ఈ కోతిని చూసి అక్కడున్న వారు అవాక్కయ్యారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ప్రస్తుతం 64వేలకు పైగా లైక్‌లను, 4.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొతం చేసుకుంది.

Viral Video: అందమైన అమ్మాయి బైకు ఆపిందని సంబరపడ్డాడు.. చివరకు ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి అవాక్కయ్యాడు..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 13 , 2024 | 05:55 PM