ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పాము, ఆవు ఫ్రెండ్‌షిప్.. రెండూ కలిసి ఏం చేస్తున్నాయో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN, Publish Date - Oct 11 , 2024 | 07:42 PM

ఎక్కడ, ఎప్పుడు జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. పొలంలో గడ్డి మేస్తున్న ఆవుకు ఉన్నట్టుండి ఓ నాగు పాము కనిపించింది. దాన్ని చూడగానే దూరంగా పారిపోవాల్సిన ఆవు.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది..

ఆవులు చూసేందుకు ఎంత శాంతంగా కనిపిస్తాయో.. వాటి ప్రవర్త కూడా అదేవిధంగా ఉంటుంది. పైగా ఆవు ఇంట్లో ఉంటే శుభం అని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే ఆవు కనిపిస్తే చాలు ఎవరైనా దైవంగా చూస్తారు. అలాగే పాము అంటే ఎవరికైనా ఒళ్లు కంపనం పుడుతుంది. అది కనిపిస్తే ఎలాంటి వారైనా దూరంగా పారిపోతారు. ఇప్పుడీ రెండింటి ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఆవు, పాము స్నేహం చేస్తే ఎలా ఉంటుంది. అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా.. ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


ఎక్కడ, ఎప్పుడు జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పొలంలో గడ్డి మేస్తున్న ఆవుకు ఉన్నట్టుండి ఓ నాగు పాము కనిపించింది. దాన్ని చూడగానే దూరంగా పారిపోవాల్సిన ఆవు.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. చిన్న నాటి తన మిత్రుడు కనిపించినట్లుగా.. పడగ విప్పిన పాముకు ముద్దులు పెడుతూ (cow kissing snake) తన ప్రేమంతా కురిపించింది.

Viral Video: సీలింగ్‌‌లో ఏముందో అని భయం భయంగా చూశాడు.. చివరకు ఉన్నట్టుండి లోపలి నుంచి..


సాధారణంగా మనిషైనా, జంతువునై తాకేందుకు ప్రయత్నిస్తే కాటేసే పాము.. ఇక్కడ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. ఆవు తనకు ముద్దులు పెడుతున్నా కనీసం బుసలు కూడా కొట్టకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. ఆవు ముద్దులు పెడుతూ ఎంత ఇబ్బంది పెడుతున్నా.. పాము ఎంజాయ్ చేస్తుందో తప్ప ఎలాంటి హానీ చేయలేదు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: కుక్కర్ తెరుచుకోలేదని పొరపాటున ఇలా చేస్తున్నారా.. వీళ్లకేమైందో చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ రెండు మంచి స్నేహితుల్లా ఉన్నాయి’’.. అంటూ కొందరు, ‘‘ఈ సీన్ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కర్మ ఫలితం అంటే ఇదేనేమో.. వేటాడటమే తెలిసిన చిరుత.. చివరకు నీళ్లు తాగుతూ..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 11 , 2024 | 07:42 PM