ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఈ కప్ప టాలెంట్ మామూలుగా లేదుగా.. పాము వద్దకు వెళ్లి అది చేసిన నిర్వాకం చూస్తే..

ABN, Publish Date - Aug 15 , 2024 | 04:00 PM

పాములకు కప్ప కనబడితే వెంటనే కాటే వేసి చంపేస్తాయి. అయితే అన్నిసార్లూ ఇలాగే జరుగుతందనడానికి లేదు. కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా కూడా జరగొచ్చు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా..

ఎలుకను చూస్తే పిల్లి.. పిల్లిని చూస్తే కుక్క వెంటనే దాడి చేయడం సర్వసాధారణం. కప్పను చూస్తే పాము కూడా అదేవిధంగా దాడి చేసి చంపేస్తుంది. దీంతో కప్పలు పాముల సమీపానికి కూడా వెళ్లేందుకు భయపడుతుంటాయి. అయితే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. పాములు, కప్పు జిగిరీ దోస్తులుగా మారిపోతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాము వద్దకు వెళ్లిన కప్ప చివరికి చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. పాములకు కప్ప కనబడితే వెంటనే కాటే వేసి చంపేస్తాయి. అయితే అన్నిసార్లూ ఇలాగే జరుగుతందనడానికి లేదు. కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా కూడా జరగొచ్చు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Viral Video: బైకుపై వెళ్తూ వినూత్నంగా రీల్ చేయాలనుకున్నారు.. వేగంగా వెళ్తూ మధ్యలో వెనుక్కు తిరిగి చూడగా..


ఓ కప్పకు ఉన్నట్టుండి పాము ఎదురుపడుతుంది. పామును చూడగానే భయపడి పారిపోవాల్సింది పోయి అందుకు విరుద్ధంగా దాంతోనే స్నేహం చేస్తుంది. పాము కూడా కప్పకు ఎలాంటి హానీ చేయదు. పైగా రెండు చెట్టాపట్టాలేసుకుని తిరిగేందుకు సిద్ధమవుతాయి. ఈ క్రమంలో కప్పకు కాళ్లు ఎక్కడ నొప్పులు పుడతాయో.. అనుకుందో ఏమో గానీ, కప్పను ఏకంగా తనపైనే ఎక్కించుకుంది. కప్ప కూడా ఎలాంటి భయం లేకుండా (frog rides on snake) పాముపై కూర్చుని స్నేక్ రైడ్‌ను ఎంజాయ్ చేసింది.

Viral Video: వీరి తెలివి తెల్లారిపోనూ.. సబ్బు చోరీ కాకుండా వీళ్లు చేసిన నిర్వాకం చూస్తే..


ఇలా ఆ పాము చాలా దూరం వరకూ కప్పను మోసుకెళ్లింది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కప్ప డేర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇది కదా స్నేహం అంటే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

Updated Date - Aug 15 , 2024 | 04:00 PM

Advertising
Advertising
<